నేను వర్జిన్.. కావాలంటే చెక్ చేసుకోండి.. అభిమానికి షాక్ ఇచ్చిన హాట్ హీరోయిన్
సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తుంటారు. హీరోయిన్స్ చాలా వరకు వారి గ్లామర్ టాలెంట్ తో జనాలను ఎక్కువగా ఆకర్షిస్తుంటారు. అయితే ఇటీవల ఒక హీరోయిన్ ఎవరు ఉహీంచని విషయాన్ని బయటపెట్టి తన పేరు వైరల్ అయ్యేలా చేసుకుంది. నేను వర్జిన్ అనే టాపిక్ కూడా నార్త్ నెటీజన్స్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఆ హీరోయిన్ మరెవరో కాదు. తిలోత్తమ షోమ్.

2001నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో..
ప్రస్తుతం తిలోత్తమ షోమ్ పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ బ్యూటీ ఇర్ఫాన్ ఖాన్ నటించిన ఆంగ్రేజీ మిడియయంలో కీలకపాత్రలో నటించింది. 2001 నుంచి తిలోత్తమ బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. స్టార్ హిరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ హాట్ బ్యూటీ అనుకున్నంతగా క్రేజ్ అందుకోలేకపోయింది. కేవలం సపోర్టింగ్ రోల్స్ తో అప్పుడప్పుడు సినిమాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది.

42 ఏళ్ల వయసులో ప్రపోజల్స్..
అసలు మ్యాటర్ లోకి వస్తే.. తిలోత్తమకు ఇటీవల ఒక ప్రపోజల్ వచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఓ నెటీజన్ ఆమె ఈ విధంగా చేసిన మెస్సేజ్ వైరల్ గా మారింది. మీరంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి కూడా చేసుకోవాలని ఉందని అతను చెప్పిన విధానం తిలోత్తమను ఆశ్చర్యపరిచింది. 42ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ తిలోత్తమకి ఈ రేంజ్ లో ప్రపోజల్స్ రావడం గ్రేట్ అంటూ నెటీజన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఆ వ్యక్తి ఏమన్నాడంటే..
నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా.. జీవితాంతం మీతో కలిసి ఉంటాను. నేను వర్జిన్. అలాగే వెజిటేరియన్ కూడా. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా లై- డిటెక్టర్, నార్కో టెస్టు, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టు చేయించుకోడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ నెటీజన్ పంపిన మెస్సేజ్ ని తిలోత్తమ తన ఇన్స్టాగ్రామ్ లో బయటపెట్టింది.
Recommended Video

అవసరం లేదు బ్రదర్..
ఇక ఆ బోల్డ్ ప్రపోజల్ పై స్పందించిన తిలోత్తమ షోమ్.. ఈ విషయం జోక్ గా ఉందా అంటూ.. అవసరం లేదు బ్రదర్ బై బై అంటూ అన్సార్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ విషయంపై మరో హాట్ హీరోయిన్ ఇషా చోప్రా కూడా స్పందించింది. తనకు కూడా గతంలో ఇలాంటి మెస్సేజ్ ఒకటి వచ్చిందని ఆమె కామెంట్ చేయడంతో ఈ పోస్ట్ మరింత వైరల్ అయ్యింది.


Click it and Unblock the Notifications











