Neha Shetty: నేహా శెట్టి ఎద అందాల ఆరబోత.. సైమాలో టిల్లు బ్యూటీ గ్లామర్ ట్రీట్

ప్రెజెంట్ టాలీవుడ్ సినిమా దగ్గర కొత్త హీరోయిన్స్ కి అసలు ఎలాంటి కరువు లేదు. ఎప్పటికప్పుడు కొత్త సరుకు టాలీవుడ్ లో ఎంటర్ అవుతూనే వస్తుంది. మరి ఇదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుండగా ఇలా ప్రస్తుతం టాలీవుడ్ లో పలువురు యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు. షోతో ఆడియెన్స్ ని పిచ్చెక్కించే హాట్ భామలు కొందరు ఉన్నప్పటికీ వారికి అనుకున్న రేంజ్ లో అవకాశాలు రావడం లేదనే చెప్పాలి.

మరి ఇలాంటి సెన్సేషనల్ హాట్ బ్యూటీస్ లో తన కెరీర్ స్టార్టింగ్ లోనే ఓ రేంజ్ గ్లామర్ ని చూపించి కుర్రకారుని కట్టి పడేసిన నేహా శెట్టి కూడా ఒకామె అని చెప్పాలి. నేహా టాలీవుడ్ లోకి ఎంతోమంది గ్లామరస్ హీరోయిన్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ నుంచే తన చేసిన "మెహబూబా" సినిమాతో ఆమె లాంచ్ అయ్యింది.

tillu beauty neha shetty glamour show became hot topic in twitter

కానీ ఈమెకి మరో లెవెల్లో పేరు తీసుకొచ్చిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది టాలీవుడ్ క్రేజీ ఎంటర్టైనర్ చిత్రం సిద్ధూ జొన్నలగడ్డతో చేసిన "డీజే టిల్లు" అని చెప్పాలి. ఇందులో నేహా శెట్టి అందచందాలు కానీ లిప్ లాక్ లు వంటివి ఆ మధ్య పెద్ద సంచలనమే రేపాయి. అలాగే ఆ సమయంలోనే తన పుట్టు మచ్చలు సంబంధించి కాంట్రవర్సీ కూడా నడిచింది.

మరి ఈ సినిమా తర్వాత మళ్ళీ సిద్ధూ తోనే "టిల్లు స్క్వేర్" లో కనిపించి అదే మ్యాజిక్ ని చేయగా దీని తర్వాత మాస్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తో "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి"లో షైన్ అయ్యింది. కానీ ఇది అంతగా రాణించలేదు. కానీ ఆమె లుక్స్ కి నటనకి మంచి మార్కులు పడ్డాయి. అయినప్పటికీ నేహా చేతిలో అరకొర ఆఫర్లు మాత్రమే ఉన్నాయి.

కానీ లేటెస్ట్ గా నేహా శెట్టి మాత్రం తన హాట్ షోతో సోషల్ మీడియాని హీటెక్కించింది అని చెప్పాలి. రీసెంట్ గా జరిగిన ఓ అవార్డ్స్ ఈవెంట్ లో హాజరైన నేహా శెట్టి తన ఎద అందాలు కనిపించేలా చేసుకున్న స్టన్నింగ్ డ్రెస్సింగ్ తో అదిరిపోయింది. దీనితో ఆమెపై ఫోటోలు, పలు వీడియో విజువల్స్ ట్విట్టర్ లో తెలుగు యువతని షేక్ చేస్తున్నాయి. అలాగే ఇంకొంతమంది నేహా ఏంటి ఇంత హాట్ గా ఉంది అనుకునేవారు కూడా లేకపోలేరు.

ఇలా టిల్లు గాడి బ్యూటీ రాధికా అయితే మరోసారి సోషల్ మీడియా యువతలో చిన్నపాటి నిప్పుని రాజేసింది. ఇలా ఈమె తాలూకా విజువల్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఇక నేహా శెట్టి ఈ ఏడాదిలోనే టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే రెండు సినిమాల్లో వరుసగా కనిపించినప్పటికీ ప్రస్తుతం మరో ఆఫర్ తెలుగు నుంచి కానీ ఇతర భాషల నుంచి కూడా ఆమెకి వెళ్లినట్టు అప్డేట్ లేదు. అలాగే సినిమా అనే కాకుండా ఓటిటి పరంగా కూడా నేహాకి ఎలాంటి అప్రోచ్ లు రాలేదట. మరి చూడాలి టాలీవుడ్ ఈ అందాల భామని ఇంకా ఏమైనా సినిమాల్లో చూపిస్తుందో లేక ఇక్కడితో ఆపేస్తుందో అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X