Anupama Parameswaran ఫ్యాన్స్​కు బంపర్​ ఆఫర్​ - అలా చేస్తే - హాట్ బ్యూటీ అనుపమ ఇక మీ సొంతం!

మ‌ల‌యాళ‌ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌ గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. త‌న కర్లీ జుట్టుతో, చబ్బీ లుక్స్‌తో టాలీవుడ్‌లో కోట్లాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన విషయాలు, ఫోటోలు, ఇంట్రెస్టింగ్ పోస్టులు చేస్తూ.. ఎప్పుడూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. అయితే తాజాగా ఓ పోస్ట్ పెట్టింది ఈ హాట్ బ్యూటీ. ఆ జంతువుని నాకు బహుమతిగా ఇస్తే.. నేను మీ సొంతం అంటూ చెప్పుకువచ్చింది. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం.

 Tillu Square Beauty Anupama Parameswaran Bumper offer To fans Her Instagram Post Viral

హిట్లతో మంచి జోష్ మీద అనుపమ: హాట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. మలయాళ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో మస్త్ క్రేజ్ ఉంది. ప్రేమమ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కోట్ల మంది అభిమానులు తన ప్రేమలో మునిగేలా చేసింది. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. నిఖిల్ తో నటించిన కార్తికేయ, 18 పేజెస్ హిట్ల తర్వాత ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షుకల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

 Tillu Square Beauty Anupama Parameswaran Bumper offer To fans Her Instagram Post Viral

బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోయిందిగా: సిద్దు జోన్నలగడ్డ నటించిన డిజే టిల్లు సినిమాకు టిల్లు స్క్వేర్ సినిమా సీక్వెల్ గా రాబోతుంది. ఇక ఈ సినిమాలో సిద్ధుతో కలిసి చేసిన రొమాన్స్.. ఆమె ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అనుపమ, టిల్లు రొమాన్స్ చూసి తట్టుకోలేకపోతున్నారు. ఎలా ఉండేది మా అనుపమా.. ఇలా మార్చావేంట్రా టిల్లు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

 Tillu Square Beauty Anupama Parameswaran Bumper offer To fans Her Instagram Post Viral

సోషల్ మీడియాలో యాక్టివ్ గా: ఇక ఆ సినిమాలో బోల్డ్ సీన్స్ తో పాటు.. అందాల ఆరబోతతో అనుమప రెచ్చిపోయిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా.. రామ్ మిరియాల సంగీతం సమకూర్చారు. ఇక అనుప పరమేశ్వరన్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. తనకు సంబంధించిన విషయాలు, ఫోటోలు పంచుకుంటూ ఎల్లప్పుడూ ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటుంది. ఆమె ఏ పోస్ట్ పెట్టిన అది వైరల్ అవుతూ ఉంటుంది.

 Tillu Square Beauty Anupama Parameswaran Bumper offer To fans Her Instagram Post Viral

గిఫ్టు తెస్తే అందం మీ సొంతం: తాజాగా ఈ హాట్ భామ ఓ జంతువు వీడియోని షేర్ చేస్తూ.. దానిని తనకి గిఫ్ట్ గా ఇస్తే నేను మీ సొంతం అంటూ సంచలన పొస్ట్ పెట్టింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అయింది. ఇంతకీ అనుపమ అడిగిన ఆ జంతువు ఏంటంటే... 'హిప్పోపొటామస్'. దీన్ని తెలుగులో నీటి ఏనుగుగా పిలుస్తారు. ఇక హిప్పోపోటామస్ పిల్ల వీడియోని అనుపమ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. దానికి.. నాకు దీన్ని గిఫ్ట్‌గా తీసుకురండి బాయ్స్. నేను మీ సొంతం.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

 Tillu Square Beauty Anupama Parameswaran Bumper offer To fans Her Instagram Post Viral

హాట్ టాపిక్ గా మారిన పోస్ట్: దీంతో అనుపమ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన అబ్బాయిలు.. దానిపై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఆ హిప్పోని బహుమతిగా ఇచ్చి అనుపమని సొంతం చేసుకుందాం పదండి అంటూ సరదా మీమ్స్ క్రియోట్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మార్చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X