Anupama Parameswaran: టెంప్టింగ్ పోజులతో అనుపమ గ్లామర్ ట్రీట్... చీర కిందకి లాగి చూపిస్తోంది ఏంటి భయ్యా?
అనుపమ పరమేశ్వరన్ ఈ మలయాళి ముద్దుగుమ్మ అంటే యూత్ లో మంచి క్రేజ్. ఒక్కసారిగా మలయాళ ప్రేమమ్ సినిమాతో పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత తెలుగు ప్రేమమ్ లోనూ నటించి.. ఇటు తెలుగు కుర్రాకారికి నిద్రపట్టకుండా చేసింది. అది పక్కన పెడితే ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్న అనుపమ... సోషల్ మీడియా వేదికగా అందాల విందును ప్రదర్శించింది. చీరలోనూ కసి పోజులతో కుర్రకారు గుండెల్లో మంట పుట్టిస్తోంది. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మలయాళి భామ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో ప్రేమమ్ సినిమాతో పరిచయం అయింది. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి.. యువతకు మాత్రం డ్రీమ్ గర్ల్ లా మారిపోయింది. పద్ధతిగా కనిపిస్తూనే అందాలు ఆరబోసే ఈ భామ... కార్తికేయ 2 సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత మళ్లీ నిఖిల్ సినిమా 18 పేజస్ లోనూ నటించి.. సూపర్ సక్సెస్ ను అందుకుంది.

ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్... డీజే టిల్లు 2లో నటిస్తుంది. ఇక ఈ సినిమా డీజే టిల్లుకు సీక్వెల్ గా రాబోతుంది. ఇందులో సిద్దు జోన్నలగడ్డతో అనుపమ రొమాన్స్ చేయనుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పాట ఆకట్టుకుంది. ఇందులో అనుపమ రెచ్చిపోయి నటించినట్లు తెలుస్తోంది. సిద్దుతో కలిసి అనుపమ రొమాన్స్ చేయడం అభిమానులకు మాత్రం కాస్త ఇబ్బందే.
అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే... టీజే టిల్లు స్క్వేర్ సినిమాలో మొదటగా శ్రీలీలను అనుకున్నారట. ఆమె డిఫరెన్సెస్ తో తప్పుకుందని అప్పట్లో టాక్ నడిచింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తోన్న ఈ డీజే టిల్లు సీక్వెల్‌నను సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కూడా హీరో సిద్ధునే స్క్రిప్ట్, డైలాగ్స్ రాశారు.

ఇక ఆ విషయం పక్కనపెడితే.. మరో పాన్ ఇండియా మూవీ రవిజేత ఈగల్ లోనూ అనుపమ ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా అనుపమను హీరోయిన్‌గా ఎంపిక చేశారు దర్శకనిర్మాతలు. ఈ సినిమా ఓ హాలీవుడ్ సినిమాకు రీమేక్ అని అంటున్నారు. అనుపమ పరమేశ్వరన్ కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది.
అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ లో అనుపమ ఒకరు. ఇక సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా ఓ ఫోటోస్ షేర్ చెయ్యగా అవి వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో అనుపమ కర్లీ హెయిర్ తో ఉండగా.. చీరలో యువతకు అందాల ట్రీట్ ను ఇచ్చింది. నడుము ఒంపు సొంపులతో ఆకట్టుకుంటుంది.

ఇక ఈ ఫోటోల్లో అనుపమ ఎద అందాలతో పాటు... నడుము అందాలను ప్రదర్శించింది. చీరను కాస్త కిందకు లాగి చూపిస్తూ... కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ మలయాళి ముద్దుగుమ్మ అందాల విందును చూసిన నెటిజన్స్ మాత్రం ఆగలేక.. లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట అనుపమ ఫోటోలు వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











