Don't Miss!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Sports
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పరమ చెత్త.. అసలు ప్లాన్సే లేవు: పాక్ మాజీ క్రికెటర్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
తెలుగు హీరోయిన్ అందాల ఆరబోత: ఇది హాట్ షో కాదు అంతకు మించి!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మిగిలిన వాళ్లు సరైన ఆఫర్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొందరు మాత్రం అందం, నటన చేయగల సత్తా ఉన్నా లక్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో హైదరాబాదీ చిన్నది నందినీ రాయ్ ఒకరు. చాలా కాలం క్రితమే పరిచయం అయిన ఈ భామ.. అంతగా సక్సెస్ కాలేకపోయింది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే నందినీ రాయ్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

మిస్ ఆంధ్రాగా గెలిచిన నందినీ
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే నందినీ రాయ్ మోడల్‌గా ఫుల్ ఫేమస్ అయింది. అందులో తనదైన అందచందాలతో ఆకట్టుకున్న ఈ భామ.. అప్పుడే మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా ప్రచారకర్తగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. అలాగే, ఆమె ఫిల్మ్ మేకర్ల దృష్టినీ ఆకర్షించింది.
శృతి మించిన యాంకర్ స్రవంతి హాట్ షో: బ్లేజర్ విప్పేసి మరీ దారుణంగా!

సినిమాల్లోకి.. ఆ భాషలో ఫేమస్
హైదరాబాద్ అమ్మాయే అయినా నందినీ రాయ్ నార్త్‌లోనే బాగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది. దీంతో బాలీవుడ్‌లోనే మొదటి సినిమా ఛాన్స్ అందుకుంది. ఇలా ‘ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘మాయ' అనే సినిమాతో తెలుగులోకి వచ్చింది. అనంతరం ‘మోసగాళ్లకు మోసగాడు', ‘సిల్లీ ఫెలోస్' వంటి మూవీలు చేసింది.

బిగ్ బాస్ షోతో తెలుగులో క్రేజ్
తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినా నందినీ రాయ్‌కు ఆశించిన రీతిలో గుర్తింపు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ అమ్మడు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆట పరంగానూ ఆకట్టుకున్నా మధ్యలోనే వెళ్లిపోయింది. అయితేనేం ఈ షో వల్ల క్రేజ్‌ను పెంచుకుంది.
హీరోయిన్ దారుణమైన ఫొటో వదిలిన వర్మ: ఆమె బాడీలో ఏ పార్ట్ బాలేదు అంటూ!

ఆఫర్లు లేవు... అలాంటి వాటిలో
బిగ్ బాస్ షో తర్వాత నందినీ రాయ్‌కు టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు వస్తాయని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా ఆమెకు నిరాశే ఎదురైంది. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చిన్నది ‘కోతి కొమ్మచ్చి' అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్‌లో కనిపించింది. ఇలా చిన్న ఆఫర్లను అందుకుంటోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే
వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారిపోయినా.. నందినీ రాయ్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను వదులుతూ తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది.
Pakka Commercial Twitter Review: గోపీచంద్ మూవీకి అలాంటి టాక్.. ప్లస్ మైనస్ ఇవే.. ఫైనల్ రిపోర్ట్ ఇలా

హాట్ ట్రీట్‌తో సెగలు రేపుతోంది
సినిమాల పరంగా నిరాశనే ఎదుర్కొంటోన్న నందినీ రాయ్ సోషల్ మీడియాలో మాత్రం యమ పాపులారిటీని పెంచుకుంటోంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో దీని ద్వారా హాట్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో నందినీ రాయ్ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఫలితంగా ఆమె ఫాలోయింగ్ భారీగా పెరుగుతోంది.
Recommended Video


బీచ్‌లో రెచ్చిపోయిన నందినీ
సుదీర్ఘ
కాలంగా
సోషల్
మీడియాలో
తెగ
సందడి
చేస్తూ
ఉండే
నందినీ
రాయ్
తాజాగా
తన
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
కొన్ని
ఫొటోలను
షేర్
చేసింది.
ఇందులో
ఆమె
బీచ్‌లో
క్లీవేజ్
షో
చేస్తూ
దిగిన
పిక్స్
వదిలింది.
తద్వారా
ఆమె
ఎద
అందాలు
కనువిందు
చేస్తున్నాయి.
దీంతో
ఈ
ఫొటోలకు
నెటిజన్ల
నుంచి
భారీ
స్పందన
దక్కుతోంది.
ఫలితంగా
ఇవన్నీ
విపరీతంగా
వైరల్‌గా
మారిపోయాయి.