షర్ట్ విప్పేసి షాకిచ్చిన నివేదా: ఇన్నర్‌లోనే ఎద అందాల ప్రదర్శన

టాలీవుడ్‌లో ఎంతో మంది అమ్మాయిలు తమదైన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ఉండగా.. మరికొందరు మాత్రం ఆశించినట్లుగా కెరీర్‌ను సాగించడం లేదు. వారిలో నివేదా పేతురాజ్ ఒకరు.

తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో భాగం అయినా.. ఈ అమ్మడు మాత్రం పెద్దగా అవకాశాలను అందుకోవట్లేదు. కానీ, వేరే భాషల్లో మాత్రం బిజీగానే గడుపుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనే నివేదా పేతురాజ్ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని ఓ హాట్ పిక్ వదిలింది. అది మీకోసమే!

 Tollywood Actress Nivetha Pethuraj Latest Stunning Photos

అలా ఎంట్రీ.. మెంటల్ మదిలో: నివేదా పేతురాజ్ 2016లో వచ్చిన 'Oru Naal Koothu' అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత అదే భాషలో 'Podhuvaga En Manasu Thangam' అనే సినిమా చేసి ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే 2017లో వచ్చిన 'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంటరై మంచి గుర్తింపును అందుకుంది.

 Tollywood Actress Nivetha Pethuraj Latest Stunning Photos

వరుస చిత్రాలు.. అన్నీ సక్సెస్: టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకున్న నివేదా పేతురాజ్.. ఆ తర్వాత 'చిత్రలహరి', 'బ్రోచేవారెవరురా', 'అల.. వైకుంఠపురములో', 'రెడ్' అనే సినిమాలు చేసింది. ఇవన్నీ విజయాలను సొంతం చేసుకున్నాయి. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా పేరు కూడా వచ్చింది. కానీ, ఆఫర్లు మాత్రం ఆశించినట్లు రాలేదు.

 Tollywood Actress Nivetha Pethuraj Latest Stunning Photos

దాస్‌తో రెండు... భూ అంటూ: తెలుగులో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న నివేదా పేతురాజ్.. ఆ మధ్య విశ్వక్ సేన్‌తో 'పాగల్' అనే చిత్రంలో నటించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది 'దాస్ కా ధమ్కీ' అనే చిత్రంతో మరోసారి అతడితో జతకట్టింది. కానీ, ఈ సారి మాత్రం విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నివేదా 'భూ' అనే సినిమా చేసింది. ఈ మూవీ నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయింది.

 Tollywood Actress Nivetha Pethuraj Latest Stunning Photos

అక్కడ ఫుల్ బిజీ.. పార్టీ అని: ఒకవైపు తెలుగులో సినిమాలు చేస్తూనే నివేదా పేతురాజ్.. తమిళంలోనూ చాలా ప్రాజెక్టుల్లో భాగం అవుతోంది. అంతేకాదు, అక్కడ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'పార్టీ' అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే, తెలుగులో కూడా కొన్ని ప్రాజెక్టులు ఓకే చేసినట్లు తెలిసింది. మొత్తానికి ఆమె కెరీర్ సాఫీగానే సాగుతోంది.

 Tollywood Actress Nivetha Pethuraj Latest Stunning Photos

అందులో మాత్రం బిజీగానే: తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న నివేదా పేతురాజ్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగిపోతోంది.

అందాల ఆరబోతతో కూడా: సినిమాల్లో పెద్దగా గ్లామర్ పాత్రలు చేయకున్నా సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్ నివేదా పేతురాజ్ సుదీర్ఘ కాలంగా అందాలను ఆరబోస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది.

 Tollywood Actress Nivetha Pethuraj Latest Stunning Photos

నివేదా హాట్ పిక్ వైరల్‌గా: తాజాగా హీరోయిన్ నివేదా పేతురాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె షర్ట్ విప్పేసి మరీ ఇన్నర్‌లో టాప్ యాంగిల్ నుంచి సెల్ఫీని తీసుకుంది. ఇందులో ఆమె అందాలు కుర్రకారును రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X