Rashmi Gautam: యాంకర్ రష్మి క్యూట్ లుక్స్.. లేటెస్ట్ ఫొటోలు చూశారంటే హీటెక్కిపోవాల్సిందే!
రష్మి గౌతమ్... ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దాదాపు పదేళ్ల నుంచి బుల్లితైరపై కనిపిస్తూ.. తెగ సందడి చేస్తోంది. హాట్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఈమె జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయింది. అనసూయతో పాటు రష్మికి సేమ్ ఇమేజ్ వచ్చింది. ఓ వైపు పలు టీవీ కార్యక్రమాల్లో పని చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ మెరుస్తుందీ ముద్దుగుమ్మ. నటిగా కెరియర్ ప్రారంభించిన ఈ క్యూట్ బ్యూటీ యాంకర్ గా మారిన తర్వాతా చాలా ఫేమస్ అయిపోయింది.
పదేళ్లుగా ఆమె బుల్లితెరను ఏలుతుందంటే బజర్దస్త్ షో ఇచ్చిన క్రేజే కారణం. రష్మి గౌతమ్ ఈ షోలకంటే కూడూ ఎక్కువగా సినమాల్లో నటించింది. అయినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఈ క్యూట్ బ్యూటీ గుంటూర్ టాకీస్, రాణీ గారి బంగళా, తన వచ్చెనంట, అంతం, నెక్స్ట్ నువ్వే, అంతకు మించి, శివరంజని, బొమ్మ బ్లాక్ బస్టర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ చిత్రాలు ఏవీ అనుకున్న స్థాయిలో హిట్టు కాలేకపోయాయి. అయినా అదేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది రష్మి.

ఓ వైపు సినిమాలు, మరోవైపు ఈవెంట్లు, టీవీ షోలు... ఇలా చాలా పనులతో నిత్యం సతమతమయ్యే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన తాజా తాజా అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను వివరిస్తూనే.. తన హాట్ హాట్ ఫొటోలను కూడా పోస్ట్ చేస్తుంటుంది. ఆమె అందాలను చూసేందుకు వేలాది మంది అభిమానులు ఆమెను ఫాలో అవుతుంటారు.

అయితే తాజాగా యాంకర్ రష్మి తన అందమైన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అందులో తన ఎద అందాలను చాలా క్లియర్ గా చూపంచింది. స్లీవ్ లెస్ డీప్ నెక్ ఉన్న ఓ లాంగ్ ఫ్రాక్ వేసుకున్న రష్మి.. వన్ సైడ్ మాత్రమే చున్నీ వేసుకుంది. అయినా సరే ఆమె ఎద అందాలు మాత్రం బయటకు వచ్చేస్తున్నాయి. వంగి మరీ ఈమె తన అందాలను ఆరబోసింది. పైనుంచి కింది వరకు అన్నీ చూపిస్తూ నెట్టింటిని షేక్ చేస్తోంది. రష్మి ఈ ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు వేలల్లో కామెంట్లు వచ్చాయి.

యాంకర్ రష్మి షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్, మోస్ట్ బ్యూటిఫుల్, ఏముందిరా బాబు అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరూ ఓసారి వెళ్లి యాంకర్ రష్మి తాజా ఫొటోలను చూడండి. అందులో ఆమె అందాలను ఆస్వాదించండి.


Click it and Unblock the Notifications











