42 ఏళ్ల వయసులోనూ నాటీ ఫోజులతో బిగ్‌బాస్ బ్యూటీ.. అందాల తార ఎవరో గుర్తు పట్టారా?
సినిమా నటులు అంటేనే అందం కావాలి. అది ఉంటేనే వాళ్లకు సినిమా ఆఫర్లు వస్తుంటాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్లు ఎంత బాగుంటే వారిని చూసేందుకు అంతగా ఇష్ట పడుతుంటారు. అందుకే వారికి ఎంత ఏజే వచ్చినా అది కనిపించకుండా కవర్ చేసుకుంటారు. కవర్ చేసుకోవడం కాదు.. యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తారు. అయితే అలాంటి కోవలోకే వస్తుంది తెలుగు సినీ రంగానికి చెందిన నటి శైలజ ప్రియ. 1978లో పట్టిన ఈ ముద్దుగుమ్మ... 1997 నుంచి 2000 వరకు అనేక సినిమాలు చేసింది. కానీ ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది.
మళ్లీ 2010లో టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంది. ముఖ్యంగా మాస్టర్ అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికీ ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అదిరిపోయే క్యారెక్టర్లు చేస్తున్నారు. కేవలం సినిమాలే కాదండోయ్... బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 షోలో కూడా పాల్గొంది. అద్భుతమైన ఆట తీరును కనబర్చింది. కానీ ఎక్కువ కాలం ఇంట్లో కొనసాగలేకపోయింది. కానీ సినిమాల్లో వచ్చిన గుర్తింపును ఈ షోతో మరింత పెంచుకుంది. తన అందాలను చూపిస్తూ కుర్రకారు కలల రాణిగా మారిపోయింది.

ఓవైపు సినిమాలు, మరోవైపు పలు టీవీ షోల్లో పాల్గొంటూనే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుందీ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. అలాగే పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో చాలా పద్ధతిగా కనిపిస్తూనే.. పరువాలు ఆరబోసింది. 42 ఏళ్ల వయసులోని పాతికేళ్ల అమ్మాయిలా కనిపిస్తూ మాయ చేస్తోంది.

క్రీమ్ కలర్ బాడీ విత్ రెడ్ బార్టడ్ కలర్ చీరలో మెరిసిపోయింది. తన ఒంపుసొంపులన్నీ క్లియర్ గా కనిపించేలా ఫోజులు పెట్టింది. ముఖ్యంగా గుట్ట పూసల నెక్లెస్ వేసుకొని పెద్ద పెద్ద బుట్టాలు పెట్టుకుని బుట్ట బొమ్మలా తయారు అయింది. కాలును ఓ వైపు పెట్టి చీర కుచ్చిళ్లు అన్నీ కనిపించేలా... నేల చూపులు చూస్తూ, కుర్రకారు హృదయాలకు తాకేలా మత్తెక్కించేలా చూస్తూ మాయ చేసేసింది. అయితే ప్రియ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పెద్ద ఎత్తున కుర్రకారు అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ చెప్పుకొస్తున్నారు. మీరూ ఓ సారి ఈ ముద్దుగుమ్మ తాజా ఫొటోలు చూసి ఎంజాయ్ చేసేయండి.



Click it and Unblock the Notifications











