పొదుపు బట్టలతో చెమటలు పట్టిస్తున్న 40 ఏళ్ల బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ మధ్య కాలంలో సామాన్య ప్రజలే చాలా స్టైలిష్ బట్టలు వేసుకుంటూ యమా షో చేస్తున్నారు. అలాంటిది సినిమా రంగంలో ఉండే వాళ్లు అయితే మరింత షో చేయాల్సిందే. లేదంటే తమ ఉనికినే కోల్పోతారు. అందులో వయసు పెరుగుతున్నా అందాలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. ట్రెండ్ ను ఫాలో అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ 40 ఏళ్ల బ్యూటీ పొదుపు బట్టలతో కుర్రకారు చెమటలు పట్టేలా చేస్తోంది. అయితే ఆ బ్యూటీ ఎవరు, ఆవిశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమాలో లేడీ విలన్ గా నటించి మెప్పించిన శ్రియా రెడ్డి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో అద్భుతమైన అందంతో పాటు అదిరిపోయే విలన్ క్యారెక్టర్ లో నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ఈ చిత్రంతో విలన్ గా యాక్టింగ్ ఇరగదీసిన ఈమె ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఆమె నెట్టింట ఫొటోలు పోస్ట్ చేయడమే ఆలస్యం వెంటనే వైరల్ అయిపోతున్నాయి.

హీరో విశాల్ సోదరుడిని పెళ్లి చేసుకున్న ఈమె.. గతంలో చాలానే సినిమాలు చేసింది. 2002లో తమిళ సినిమా సామురాయ్ ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఏడాదే తెలుగులో అప్పుడప్పుడు అనే సినిమా చేసి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా 19 రెవల్యుషన్స్, భరత్ చంద్రన్ ఐపీఎస్, అమ్మ చెప్పింది, ఒరాల్, తిమిరు, వెయిల్, పల్లికూడం, కాంచివరం, సిల సమయంగలిల్, అండవ కానుమ్, సుడల్ వంటి సినిమాల్లో తన యాక్టింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది.
ప్రస్తుతం 40 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది. అటు తెలుగుతో పాటు తమిళ, మలయాల, కన్నడ, హిందీ భాషల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఓ పొట్టి నిక్కర్ విత్ వైట్ కలర్ టీషర్టు వేసుకుని వయ్యారాలు పోయింది. అందంగా ముస్తాబై ఆ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేధికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కేవలం ఫొటోలు మాత్రమే కాకుండా ఆమె భయం గురించి చెప్పి.. అందరూ కన్ ఫ్యూజ్ అయ్యేలా చేసింది. ఆమె రాసుకొచ్చిన విషయం ఎలా ఉన్నప్పటికీ.. ఆమె అందాలు మాత్రం అదిరిపోయాయనే చెప్పొచ్చు. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు అందరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్.. నీకు మంచి ఫ్యూచర్ ఉందంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి శ్రియారెడ్డి అందాలు చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











