షర్ట్ విప్పేసి మరీ తమన్నా బోల్డు షో: లోపలి అందాలను బయట పెట్టేసిందిగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించారు. తద్వారా ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను భారీగా పెంచుకున్నారు. అందులో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి వచ్చిన ఈ చిన్నది.. దాదాపు పదేళ్లకు పైగా స్టార్‌గా సందడి చేసింది. ఇలా ఇప్పుడు కూడా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో తమన్నా సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ పిక్ వదిలింది. దాన్ని మీరే చూడండి!

అలా వచ్చి ఫుల్ పాపులర్:టీనేజ్‌లో ఉన్నప్పుడే తమన్నా భాటియా 'చాంద్ సా రోషన్ చహ్రా' అనే హిందీ చిత్రంతో నటిగా వచ్చింది. ఆ తర్వాత 'శ్రీ' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే తమిళంలో 'కేడీ' అనే సినిమా చేసింది. ఈ క్రమంలోనే 'హ్యాపీ డేస్' అనే సినిమాతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. దీంతో తమన్నాకు తెలుగులో సినిమా అవకాశాలు దక్కాయి.

Tollywood Actress Tamanna Latest Stunning Photo Goes Viral

స్టార్ హీరోయిన్‌గా సందడి:టాలీవుడ్‌లోకి వచ్చిన తర్వాత ఎన్నో హిట్లు కొట్టిన తమన్నా భాటియా.. స్టార్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే అందరు బడా హీరోలతో నటించింది. సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. తమన్నా కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. అందులో 'లెవెంట్ అవర్', 'నవంబర్ స్టోరీస్' వంటివి హిట్ అయ్యాయి. దీంతో ఆమె బ్రేకులు లేకుండా నటిస్తూనే ఉంది.

Tollywood Actress Tamanna Latest Stunning Photo Goes Viral

భారీ చిత్రాల్లో నటిస్తోంది:తమన్నా గత ఏడాది F3, గుర్తుందా సీతాకాలం అనే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇక, ఇప్పుడామె చిరంజీవితో 'భోళా శంకర్', రజినీకాంత్‌తో 'జైలర్' మూవీలు చేస్తోంది. వీటితో పాటు ఆమె హిందీలో 'భోలే చుడియాన్', మలయాళంలో 'బంద్రా', తమిళంలో 'అరన్మనై 4' వంటి సినిమాలతో బిజీగా ఉంది.

ఆ నటుడితో లవ్ ట్రాకు:తమన్నా భాటియా ప్రస్తుతం ప్రముఖ నటుడు విజయ్‌ వర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం న్యూ ఇయర్‌ పార్టీలో వీరిద్దరూ ముద్దుపెట్టుకున్న వీడియో బయటకు రావడమే. అప్పటి నుంచి ఈ సినీ జంట డేటింగ్‌లో ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా టాక్ నడుస్తూనే ఉంది.

Tollywood Actress Tamanna Latest Stunning Photo Goes Viral

అందులో ఫుల్ యాక్టివ్:ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న తమన్నా భాటియా.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో సినిమా అప్‌డేట్లను కూడా ఇస్తూ తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.

Tollywood Actress Tamanna Latest Stunning Photo Goes Viral

తమన్నా గ్లామర్ ట్రీట్:తమన్నా భాటియా సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు వదులుతోంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ తీసుకున్నవి కూడా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్‌లను కూడా తమన్నా ఎక్కువగా షేర్ చేస్తోంది. దీంతో ఈ బ్యూటీ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

Tollywood Actress Tamanna Latest Stunning Photo Goes Viral

తమన్నా హాట్ ఫోజుతో:తమన్నా భాటియా స్టార్ హీరోయిన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు షర్ట్ విప్పేసి మరీ లోదుస్తులు కనిపించేలా ఫోజులిచ్చింది. ఇలా ఇందులో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది.ఫలితంగా మిల్కీ బ్యూటీ ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X