Tejaswi Madivada: చొక్కా విప్పేసి అలా టాప్ వ్యూ అందాలతో తెలుగమ్మాయి రచ్చ.. స్టన్నింగ్!
ఇటీవలకాలంలో కొంతమంది గ్లామరస్ హీరోయిన్స్ సోషల్ మీడియాలో చాలా చలాకీగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని సినిమాలు చెప్పినప్పటికీ కూడా సోషల్ మీడియాలో హడావిడి చేయకపోతే మాత్రం హీరోయిన్స్ అనుకున్నంత గుర్తింపు కూడా రావడం లేదు. చిన్నపాటి టీవీ నటీమణులు కూడా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యేకంగా గ్లామరస్ ఫోటోలతో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక హీరోయిన్ గా క్రేజ్ అందుకోవాలి అని గట్టి ప్రయత్నాలు చేస్తున్న తేజస్వి మదివాడ కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో మంచి క్రేజ్ అందుకంటోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

ఆ సినిమా ద్వారా..
తెలుగమ్మాయి తేజస్వి మదివాడ పుట్టిపెరిగింది హైదరాబాద్ నగరంలోనే. మొదట ఒక చిన్న డాన్స్ ట్యూటర్ గా వర్క్ చేసిన తేజస్వి ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. ఇక ఆమె మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అవకాశం దక్కించుకుంది. అందులో హీరోయిన్ సమంత సోదరి పాత్రలో నటించిన ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా మహేష్ బాబు తో చేసిన రెండు మూడు సన్నివేశాలు బాగానే క్లిక్ అయ్యాయి.

ఆ సినిమాలో నగ్నంగా
ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిన్నపాటి క్యారెక్టర్స్ అలాగే కొన్ని చిన్న సినిమాల్లో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించింది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన ఐస్ క్రీమ్ సినిమా చేసిన విషయం తెలిసిందే. అందులో ఆమె ఓంటిపై నూలుపోగు లేకుండా ఒక సన్నివేశంలో నటించినట్లు ప్రచారాలు చేశారు. అయితే ఆ తర్వాత చాలా కాలం తర్వాత అది కేవలం ప్రమోషన్స్ కోసమే రాంగోపాల్ వర్మ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసినట్లుగా తేజస్వి క్లారిటీ ఇచ్చింది.

ఊహించని గ్లామరస్ ఫొటోస్
ఏదేమైనా ఐస్ క్రీమ్ సినిమాలో మాత్రం గ్లామరస్ అందాలతో తేజస్వి మదివాడ మంచి గుర్తింపు అందుకుంది. ఇక తేజస్విని మదివాడ మంచి హీరోయిన్ గా క్రేజ్ అందుకోవాలని ప్రయత్నాలు అయితే గట్టిగానే చేస్తుంది. కానీ అవి ఏమాత్రం వర్కౌట్ కావడం లేదు. అప్పుడప్పుడు ఊహించని గ్లామరస్ ఫొటోస్ తో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఈ బ్యూటీ ఇలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో చాలా ఈజీగా వైరల్ అవుతుంటాయి.
Recommended Video


ఎద అందాలతో..
ఆ మధ్య తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని మంచి క్రేజ్ అందుకుంది. కానీ ఆ క్రేజ్ ను ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేకపోయింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక ఫోటో తో తేజస్విని హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. రీసెంట్ గా అమ్మడు చొక్కా విప్పేసినట్లు ఎద అందాలతో చాలా ఘాటుగా దర్శనమిచ్చింది. గతంలో ఇదే తరహాలో ఈ అమ్మడు చాలాసార్లు స్టిల్స్ ఇచ్చింది. కానీ ఈ ఫోటో మాత్రం చాలా ఘాటుగా ఉంది అని ఆమె ఫాలోవర్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ తరహా అందాల ప్రదర్శనతో తేజస్వి ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











