Nabha Natesh: ఇస్మార్ట్ పిల్ల హీటెక్కించే లుక్స్.. నభా నటేష్ లేటేస్ట్ ఫోటోలు ఘాటుగా!
సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో హీరోయిన్స్ మధ్య పోటీ తీవ్రత మరింత పెరుగుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా క్యూట్ హీరోయిన్స్ గ్లామర్ డోస్ మరింత ఎక్కువగా పెంచేస్తున్నారు. ఇక అలాంటి వారిలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ కూడా ఉంది. ఇక ఆమెకు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు. అమ్మడు లేటెస్ట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలను చూస్తే స్టన్ అవ్వాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..
మొదటి సినిమాతోనే మంచి నటిగా..: నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కన్నడ భామ నబా నటేష్. మొదటి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది.

సూపర్ సక్సెస్ అందుకున్న తర్వాత: ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న తర్వాత రవితేజకి జోడిగా డిస్కో రాజా సినిమాలో సందడి చేసింది. తేజ్ తో సోలో బ్రతుకే సో బెటరు మూవీలో ఆడిపాడింది. చివరగా నితిన్ కి జోడిగా మ్యాస్ట్రో సినిమాలో నబా నటేష్ కనిపించింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. తర్వాత రోడ్డు ప్రమాదానికి గురూ కావడంతో ఏడాది పాటు ఆమె సినిమాలకు దూరమైపోయింది.

అందాల ప్రదర్శనలో హద్దులు లేకుండా..: మరల ప్రస్తుతం ఆఫర్స్ కోసం ఈ బ్యూటీ ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇంకా దీనికోసం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఈ ముద్దుగుమ్మ అన్నింటికీ సై అంటూ గ్లామర్ డోస్ పెంచి మరి టెంప్ట్ చేసే ఫోజులతో పిచ్చెక్కిస్తుంది.
సోషల్ మీడియాలో క్రేజ్: ఇన్ స్టాగ్రామ్ ప్రస్తుతం హీరోయిన్స్ కి మెయిన్ అడ్డాగా మారిన సంగతి తెలిసిందే. సినిమా ఆఫర్స్ కోసం దీనినే వారు మీడియేటర్ గా వాడుకుంటున్నారు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాలను కెమెరాలో బందించి ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. అలాగే తమ ఫాలోవర్స్ కి కూడా కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు. ఇక నభా కూడా అదే రూట్లో ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.

బ్లాక్ కలర్ స్కర్ట్ తో ఎద అందాలు..: గత కొంతకాలంగా నబా నటేష్ కూడా తన అందాలకు పదులు పెడుతూ ఉంది. తాజాగా మరోసారి బ్లాక్ కలర్ స్కర్ట్ తో ఎద అందాలను నిండుగా చూపిస్తూ థైస్ ని స్టైల్ గా షోకేస్ చేస్తూ కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తోంది. కైపెక్కించే ఫోజులతో చూసే ప్రతిఒక్కరికి నేత్రానందం కలుస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య నభా నటేష్ స్పీడ్ పెంచిన ఈ స్థాయిలో గ్లామర్ డోస్ తో కవ్వించడం మొదటిసారి అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











