హాలీవుడ్‌లో దుమ్ము లేపుతున్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్.. ఆమె ఎవరు, ఇప్పుడెలా ఉందంటే?

బుల్లితెరపై మన ఎన్నెన్నో యాడ్స్ చూస్తుంటాం. కొన్ని మనకు నచ్చకపోయినా తరచుగా చూడడం వల్ల అవి మన బుర్రకి ఎక్కేస్తుంటాయి. త్వరగా అయిపోవాలని కోరుకుంటూనే వాటిని పదే పదే చూడడం వల్ల అందులోని నటీనటులు మనకు ఎప్పటికీ గుర్తిండి పోతారు. అలాగే వాళ్లు చెప్పే డైలాగ్స్ కూడా మనసులో నిలిచిపోతాయి. ఫార్చూన్ సన్ ఫ్లవర్ ఆయిల్ కోసం వచ్చే డైలాగ్ లో... అమ్మ చేసింది మిస్ లైట్ గానే ఉంటుందంటూ ఓ అమ్మాయి కనిపిస్తుంది.

ఆమె పేరు తెలియకపోయినా ఆమె మాత్రం అందరికీ తెలుసు. ఆ అమ్మాయి ప్రస్తుతం హాలీవుడ్ కు వెళ్లిపోయిన ఓ అద్భుతమైన సినిమా చేసింది. విపరీతమైన స్పందన తెచ్చుకుంటుంది. టాలీవుడ్ కు చెందిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హాలీవుడ్ లో దుమ్ము లేపుతోంది. అయితే ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో, ఇంగ్లీషులో ఏ సినిమా చేసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Tollywood Child Artist Avantika Vandanapu Hollywood Movie Goes Viral Check Details

ప్రస్తుతం హాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడ సందడి చేస్తున్న ఈ హాట్ బ్యూటీ.. టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్. ఈమె పేరు అవంతకి వందనపు. అయితే పేరు చెబితే ఈమె ఎవరికీ ఎక్కువగా తెలియకపోయినప్పటికీ ఈమె చేసిన యాడ్స్ తో పాటు ఆమె చేసిన సినిమాలు చెబితే మాత్రం అంతా ఇట్టే గుర్తు పట్టేస్తారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన బ్రహ్మోత్సవం సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించి మెప్పించింది. అలాగే ప్రేమమ్.. పవన్ కల్యాణ్ హీరోగా చేసిన అజ్ఞాతవాసి సినిమాలోనూ కనిపించింది. ఇలా ఎన్నెన్నో సినిమాలతో పాటు యాడ్స్ లో నటించిన అవంతిక హాలీవుడ్ కు వెళ్లిపోయింది.

Tollywood Child Artist Avantika Vandanapu Hollywood Movie Goes Viral Check Details

అక్కడే మీన్ గర్ల్ అనే ఓ సినిమాలో నటించింది. ఇప్పుడు ఆ సినిమాకు అందులో నటించిన అవంతికకు పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నారు. ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. సోషల్ మీడియా వేధికగా ఈ సినిమాకు సంబంధించిన అనేక క్లిప్పులు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అవంతిక చేసిన ఓ డ్యాన్స్ అయితే ఫుల్ వైరల్ అవుతుంది. అందులో ఈ ముద్దుగుమ్మ తన అందాలన్నీ చూపిస్తూ చిన్న డ్రెస్ వేసుకుని చిందులు వేసింది. ఈ డ్రెస్ ను పైకి అనుకుంటూ మరి డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోయింది.

ఈ వీడియో చూసిన చాలా మంది తెలుగు సినీ ప్రియులు ముక్కున వేలేసుకుంటున్నారు. చాలా పద్ధతిగా కనిపించే తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్ ఇంత హాట్ గా తయారై మరీ ఈ రేంజ్ లో షో చేస్తూ డ్యాన్స్ చేస్తుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే అవంతిక పర్ఫార్మెన్స్ అదిరిపోయిందంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ నుంచి వెళ్లిన ఈ చిన్నారు ఇప్పుడు ఇంత హాట్ గా మారిపోయి తెలుగు టాలెంట్ ను ప్రూవ్ చేస్తుంది. ఇది టాలీవడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయం అంటూ మరికొంత మంది అంటున్నారు. మీరూ ఓసారి ఈ ముద్దుగుమ్మ పర్ఫార్మెన్స్ చూడండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X