అతిచిన్న వయసులోనే అందాల ప్రళయం సృష్టిస్తున్న జాంబీరెడ్డి బ్యూటీ.. ఎలా ఉందంటే?
జాంబీరెడ్డి సినిమాలో మ్యాగీగా నటించి అందరినీ మెప్పించిన కుర్ర హీరోయిన్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తాజాగా అదిరిపోయే గ్లామర్ షో చేసింది. ఎవరూ ఊహించని విధంగా కుర్చీపై కూర్చుని మరీ కాఫీ తాగుతూ కుర్రకారుకు కైపెక్కిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్న ఈ క్యూట్ బ్యూటీ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.
జాంబీరెడ్డి సినిమాలో నటించి మెప్పించిన ఈ క్యూట్ బ్యూటీ పేరే దక్ష నాగర్కర్.. 2007లో భూగత అనే కన్నడ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మాలినడ మెలిగే అని సినిమాలోనూ నటించి మెప్పించింది. కానీ ఆ తర్వాత ఆరేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె 2015లో ఏకే రావు పీకే రావు అనే చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వా హోరాహోరీ అనే చిత్రంలోనూ నటించింది. మరో మూడేళ్ల పాటు తెరమరుగైపోయింది.

మళ్లీ 2018లో హుషారు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె జాంబీరెడ్డి, బంగార్రాజు చిత్రాల్లోనూ నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ముఖ్యంగా జాంబీ రెడ్డి చిత్రంలో ఈమె విపరీతమైన క్రేజ్ సంపాధించుకుంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియాల ద్వారా కూడా అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంఘించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది.
అలాగే అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తెగ గ్లామర్ షో చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లూ జీన్స్ వేసుకుని వైట్ టైట్ టీషర్టు వేసుకుంది. దానికి మ్యాచింగ్ గా పైన డెనిమ్ షర్టు కూడా వేసుకుంది. ఛైర్ పై అందాలన్నీ కనిపించేలా కూర్చున్న ఈ చిన్నది.. కాఫీ తాగుతూ వయ్యారాలు ఒలకబోసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు అంతా కైపెక్కిపోతున్నారు. ముఖ్యంగా టాప్ టు బాటమ్ అందాలన్నీ కనిపించేలా, హైలెట్ అయ్యేలా ఫోజులు పెడుతూ ఫొటోలు దిగిన ఈ చిన్నది.. కుర్రకారుకు హాట్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
ప్రతీ ఒక్కరూ ఈ ఫొటోలు చూడగానే లైక్, కామెంట్ తో పాటు షేర్ కూడా చేస్తున్నారు. పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. నిన్ను మించిన అందం లేదని కొందరు, నిన్ను చూస్తుంటే ఆకలి కూడా వేయట్లేదని మరికొంత మంది నెటిజెన్లు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ట్రెండీ ఔట్ ఫిట్ లో యమా క్రేజీగా కనిపిస్తున్న ఈ హాట్ బ్యూటీపై మీరు కూడా ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











