వయసు 30.. అందాలు మాత్రం 16.. ఆరెంజ్ కలర్ చీరలో అదిరిన ఈ బ్యూటీని గుర్తు పట్టారా?
అలా ఎలా సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తొలి సినిమాతో ఎక్కువగా క్రేజ్ దక్కించుకోకపోయినా ఆ తర్వాత మంచి సినిమా ఆఫర్ నే పట్టేసింది. ముఖ్యంగా కుమారి 21ఎఫ్ సినిమాతో కుర్రుకారుకు పిచ్చెక్కించిన ఈ క్యూట్ బ్యూటీ తాజాగా ఆరెంజ్ కలర్ చీర కట్టుకుని అందాలు ఆరబోసింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కుమారటీ 21 ఎఫ్ సినిమాతో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న హెబ్బా పటేల్.. బోల్డ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా బోల్డ్ సీన్లలో నటించడంతో ఆమెకు ఆ తర్వాత కూడా అలాంటి సినిమాల్లోనే ఆఫర్లు వచ్చాయి. ఒక్క తెలుగులోనూ కాకుండా తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటిస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుందీ ముద్దుగుమ్మ. 2014లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ అమ్మడు.. ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది.

ఓ వైపు వరుసగా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది హెబ్బా పటేల్. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకాకురు హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. అలాగే తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు కెరియర్ కు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా ఆరెంజ్ కలర్ చీర కట్టుకుని దిగిన ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే అందాలు చూపిస్తూ అందరినీ ఆహా అనిపిస్తుంది.
అయితే తాజాగా పోస్టు చేసిన ఫొటోలు చూసిన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇంతందం కల్గిన ఈ హాట్ బ్యూటీకీ మంచి మంచి సినిమాల్లో అవకాశాలు ఎందుకు రావట్లేదబ్బా అంటూ నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. ఆరెంజ్ కలర్ చీరలో హెబ్బా అందాలు చూస్తే అబ్బా అనకుండా ఉండలేం అంటూ మరికొంత మంది వివరిస్తున్నారు. ఇలా తన పరువాలు ఆరబోస్తూనే.. హాట్ లుక్స్ ఇస్తూ కుర్రకారుకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
హెబ్బా పేటేల్ అందాల ఆరబోత కంటే అందులో ఉన్న ఎక్స్ ప్రెషన్స్ కే చాలా మంది ఫిదా అయిపోతున్నారు. హాట్ అండ్ బోల్డ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న ఈమె అందానికి చాలా మంది బానిసలే ఉన్నారు. కేవలం ఈమె అందాలను తిలకించేందుకే ఎక్కువ మంది కుర్రకారు సామాజిక మాధ్యమాల వేదికగా ఈమెను ఫాలో అవుతుంటారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలపై ఓ లుక్ వేయండి.


Click it and Unblock the Notifications











