Krithi Shetty: 20 ఏళ్లలోనే మస్తు మస్తు అందాలతో మెస్మరైజ్ చేస్తున్న బేబమ్మ.. ఈ కొత్తందాలు చూశారా?

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ కృతి శెట్టి.. గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె ఉప్పెన సినిమాలో బేబమ్మగా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అద్భుతమైన ఫొటోలు వదిలి మరోసారి కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. ముఖ్యంగా స్లీవ్ లెస్ సింగిల్ పీస్ డ్రెస్ లో బేబమ్మ సోకులు చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పెన సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన కృతి శెట్టి తన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒక్క రాత్రిలోనే టాప్ హీరోయిన్ అయిపోయి.. వరుస సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. శ్యామ్ సింగరాయ్ బంగార్రాజు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ చిత్రాల్లో నటించి మెప్పించింది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పుడూ అభిమానులకు టచ్ లోనే ఉంటుందీ ముద్దుగుమ్మ.

Tollywood Cute Beauty Krithi Shetty Gorgeous Look Photos Goes Viral

తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అలాగే ఎప్పటికప్పుడు సరికొత్త ఔట్ పిట్లు ధరిస్తూ.. తన తన అందమైన, అద్భుతమైన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో కృతి చాలా అందంగా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ సింగిల్ పీస్.. ప్రింటెడ్ డ్రెస్ లో కృతి మరింత క్యూట్ గా కనిపిస్తోంది.

Tollywood Cute Beauty Krithi Shetty Gorgeous Look Photos Goes Viral

కృతి శెట్టి షేర్ చేసిన ఈ ఫొటోలకు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్లు వస్తున్నాయి. నీ అందాన్ని చూసి తట్టుకోలేక పోతున్నామంటూ కొందరు చెబుతుండగా... క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గతేడాదే ఈ ముద్దుగుమ్మ మాచర్ల నియోజకవర్గం, ది వారియర్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తొలి సినిమా కోసం 6 లక్షక్షల రూపాయల పారితోషికం తీసుకున్న ఈమె.. ప్రస్తుతం 60 లక్షల రెమ్యునరేషన్ పుచ్చుకుంటుందట. ఇది చూస్తేనే అర్థం అవుతోంది ఆమె కెరియర్ ఏ రేంజ్ లో దూసుకెళ్తుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X