Nabha Natesh: నాగుపాము నెక్లెస్‌తో నయా లుక్‌లో నభా నటేష్.. 28 ఏళ్ల వయసులోనే ఇంతందమా?

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ నభా నటేష్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె నన్ను దోచుకుందువటే చిత్రం ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత కూడా అదిరిపోయే చిత్రాల్లో కనిపించి తెలుగు సినీ ప్రియులకు ఎంతగానో దగ్గర అయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నెట్టింట పెట్టిన ఫొటోలు తెగ వైరల్ అవుతుండగా.. అంతా ఫిదా అయిపోతున్నారు. ఆమె అందాలను వర్ణిస్తూ.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేసింది. ఇందులో అచ్చమైన తెలంగాణ యాస, భాషలో మాట్లాడుతూ.. యమా గ్లామరస్ గా కనిపించి రచ్చ చేసింది. ముఖ్యంగ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ ప్రేయసిగా చాలా అందంగా కనిపించిన ఈమె రవిబాబు అదుగో చిత్రంలో కూడా కనిపించింది. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాల్లోనూ నటించింది.

Tollywood Cute Beauty Nabha Natesh Mesmerizing Look Photos Goes Viral

కేవలం సినిమాల ద్వారానే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఎప్పుడూ తన అభిమానులకు టచ్ లో ఉంటుంది. తనకు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ముఖ్యంగా అదిరిపోయే ఔట్ ఫిట్ లో దర్శనం ఇస్తూ.. కుర్రకారుకు యమా ట్రీట్ ఇస్తుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ ఇన్ స్టా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ లాంగ్ డ్రెస్ వేసుకుని రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా లాంగ్ స్ట్రెయిట్ కట్ డ్రెస్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందాలన్నీ కనిపించేలా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. నడుము ఒంపు సొంపులను తిప్పి తిప్పి ఆరబోస్తోంది. ఈ బ్లాక్ కలర్ డ్రెస్ పైకి మెడలో సిల్వర్ కలర్.. నాగుపాము డిజైన్ నెక్లెస్ కూడా వేసుకుంది. హెయిర్ లీవ్ చేసి తెగ షో చేసింది. ముఖ్యంగా అద్దంలో చూసుకుంటూ అన్నీ కరెక్టుగా ఉన్నాయా లేవా... మేకప్ లో హెచ్చుతగ్గులు ఉన్నాయా అని చెక్ చేసుకుంటూనే వయ్యారంగా నిల్చుంటూ ఫొటోలకు ఫోజులు పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టిం తెగ వైరల్ అవుతున్నాయి.

అసలే ఎండాకాలం ఈ వేడినే తట్టుకోలేకపోతున్నామంటే మళ్లీ ఈ వేడి ఏంటి నభా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. కామెంట్ల రూపంలో తమ మనసులోని భావాలను వెల్లడిస్తున్నారు. నీ అందాల ఆరబోతతో ఆకలి తీరుస్తూ కూల్ చేస్తున్నావని కొంత మంది చెబుతుండగా... మరింత ఆకలి పెంచేస్తున్నావంటూ మరికొంత మంది అంటున్నారు. క్లీవేజ్ షోతో చాలా రచ్చ చేస్తున్నాంటూ కామెంట్లు రాస్తున్నారు. నెట్టింటిని షేక్ చేస్తున్న ఈ ఫొటోలను మీరు కూడా ఓసారి చూసి పుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X