Nabha Natesh: అసలే ఎండాకాలం.. అదిరే అందాలతో మళ్లీ ఈ హీటేంటి నభా?
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ నభా నటేష్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధ్భుతమైన అందాలు కల్గిన ఈ బ్యూటీ నన్ను దోచుకుందువటే చిత్రం ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే అందాలు ఆరబోసి అందరినీ ఆగం చేస్తోంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన.. నభా నటేష్.. ఆ తర్వాత కూడా అనేక సినిమాలు చేసింది. ముఖ్యంగా రామ్ పోతినేనితో కలిసి ఇస్మార్ట్ శంకర్, రవిబాబుతో కలిసి అదుగో చిత్రంలోనూ నటించి మెప్పించింది. ముఖ్యంగా ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణ పోరిగా కనిపించి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాల్లోనూ నటించింది.

కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియాల ద్వారా కూడా తన అభిమానులకు టచ్ లో ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పిటకప్పుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తుంటుంది. అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభఇమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే అందమైన ఫొటోలను షేర్ చేసింది.
ముఖ్యంగా బ్లాక్ కలర్ టైట డ్రెస్ వేసుకుని... అందాలు ఆరబోసింది. సైడ్ స్లిట్ కట్ ఉన్న ఈ డ్రెస్ లో నభా యమా క్రేజీగా కనిపిస్తోంది. తన డ్రెస్ కు తగ్గట్లుగా లాంగ్ షూస్ వేసుకుని యమా స్టైలిష్ గా ఫొటోలు దిగింది. ముఖ్యంగా కూర్చుని, నిలబడి, పడుకుని మరో ఫోజులు పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నభా నటేష్ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు చేస్తున్నారు.

అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా చాలా అందంగా కనిపిస్తున్నావు, అసలే ఎండాకాలం, మరింత హీట్ పంచేస్తున్నావేంటి నభా అంటూ అడిగేస్తున్నారు. అలాగే మరిన్ని అదిరిపోయే సినిమాలతో మా ముందుకు రావాలని అని కోరుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ షోను ఆపొద్దని... మరిన్ని అందమైన ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ మమ్మల్ని అలరించమంటూ విరిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగమ్మ గ్లామర్ షో చూసేసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











