వయసేమో 36, వయ్యారాలు 16.. జారే చీరలో జాబిలమ్మలా మెరుస్తున్న ఈ బ్యూటీని గుర్తించారా?
ప్రగ్యా జైస్వాల్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తాజాగా అదిరిపోయే గ్లామర్ షో చేసింది. ముఖ్యంగా జారీ చీర కట్టుకుని జాబిలమ్మాలా మెరిసిపోతూ మెస్మరైజింగ్ షో చేసింది. ప్రస్తుతం ఈ బాలయ్య బ్యూటీ ఫొటోలు నెట్టింట తైగ వైరల్ అవుతున్నాయి. 36 ఏళ్ల వయసులోనూ పదహారేళ్ల పడుచులా కనిపిస్తున్న ఈ క్యూటీ తాజా ఫొటో షూట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం.
2014లో టిట్టూ ఎంబీఏ చిత్రం ద్వారా హిందీ చిత్ర సీమలో అడుగు పెట్టింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. అదే ఏడాది డేగ సినిమాతో తెలుగు సినీ రంగంలోనూ నటించింది. ఆ తర్వాత మిర్చిలాంటి కుర్రాడు, కంచె, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర, సైరా, అఖండ సినిమాల్లోనూ నటించి తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ను పెంచుకుంది. ముఖ్యంగా కంచె సినిమాలో సీతగా.. వరుణ్ తేజ్ సరసన నటించి అందిరనీ ఆక్టటుకుంది. తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకుంది.

అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన అఖండ సినిమాలో నటించి మరింత క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రేజ్ తోనే ఈ అమ్మడును సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ లైఫ్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తనకు సంబంధించిన అదిరిపోయే ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ ఉన్న జారీ చీర కట్టుకుని ప్రగ్యా అందంగా ముస్తాబైంది. చీరలో ప్రగ్యా జైస్వాల్ పరువాలు యమా హాట్ గా కనిపిస్తున్నాయి. స్లీవ్ లెస్ బ్లౌజు వేసుకుని జారీ చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసిన ఈమె.. పెద్ద పెద్ద జుంకీలు పెట్టుకుని అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా డైమండ్ ఇయర్ రింగ్స్, చేతికో బ్రేస్ లెట్ వేసుకుని సొగసైన అందాలను చూపిస్తోంది. బ్యాక్ అంతా కనిపించేలా నిల్చొని మొహాన్ని మాత్రం చూపిస్తూ రచ్చ చేస్తోంది. అదిరిపోయే హాట్ హాట్ ఫోజులతో హీటెక్కిస్తున్న ఈ ఫొటోలకు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు వస్తున్నాయి.
అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా రోజురోజుకూ గ్లామర్ డోస్ పెంచుతున్నావేంటమ్మ అని అడుగుతున్నారు. సంప్రదాయ బట్టల్లో చాలా అందంగా ఉంటావంటూ చెప్పుకొస్తున్నారు. నువ్వు మరిన్ని అదిరిపోయే తెలుగు సినిమాలు చేస్తూ మమ్మల్ని అలరించమని కొందరు కోరుతుండగా.. ఏం చేసినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ టచ్ లోనే ఉండు అంటూ చెప్పుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











