Priya Prakash Varrier: స్లీవ్‌లెస్ బ్లౌజులో ప్రియా వారియర్ సోకులు.. పెద్ద జుంకీలతో అలా చూస్తూ!
ఒకప్పుడు చిన్న కన్ను కొట్టే వీడియోతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క వీడియోతోనే కుర్రాళ్ల మనసు దోచిన ఈ ముద్దుగుమ్మ అందాలకు అంతా ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు అదిరిపోయే షో చేస్తూ అందరినీ అలరిస్తూ వస్తోంది. క్యూట్ గా చిన్న పిల్లలా కనిపించే ఈమె తాజాగా చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఓరు అదార్ లవ్ సినిమాలో నటించి, చిన్న వీడియో బిట్ తో కుర్రాళ్ల మనసు కొల్లగొట్టింది ఈ కేరళ కుట్టికి దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం కొన్ని సెకన్ల పాటు ఉన్న ఒక్క వీడియో వల్ల లక్షలాది మంది అభిమానులు సొంతమయ్యారీ ముద్దుగుమ్మకు. అలాగే అనేక సినిమాల్లో అవకాశాలు వచ్చేలా చేసింది కూడా ఈ వీడియోనే. ముఖ్యంగా తెలుగులో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ ఇవేవీ విజయాలను అందుకోలేవు. మంచి ఆఫర్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

అలాగే సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా వివరిస్తుటుంది. అంతేకాదండోయ్ అదిరిపోయే ఔట్ ఫిట్ లు ధరిస్తూ.. అంతకు మించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ కుర్రకారుకు ఫీవర్ తెప్పిస్తుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది. ముఖ్యంగా చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
వైట్ అండ్ పీచ్ కలర్.. ఫ్లోరల్ ప్రింట్ ఉన్న చీరలో చాలా అందంగా ముస్తాబైంది ప్రియా వారియర్. ముఖ్యంగా పెద్ద పెద్ద జుంకీలు స్టైల్ చేసి.. అదిరిపోయే హెయిర్ స్టైల్ తో అందరినీ అలరిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజు వేసుకుని మంచి బార్డర్ ఉన్న చీరతో ముత్యంలా ముస్తాబైంది. ఇక ఆ తర్వాత ఫొటోషూట్ చేయించుకున్న ఈమె.. యమా క్రేజీ ఫోజులతో రెచ్చిపోయింది. కుర్రకారుకు కైపెక్కించేలా చూస్తూ... కత్తిలాంటి అందాలను చూపించింది. ప్రియా వారియర్ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నీ అందాలు చూసి తట్టుకోలేకపోతున్నామని కొందరు, ఇంత క్యూట్ గా ఉన్నావేంటీ బేబీ అని మరికంత మంది తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. అలాగే బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తోందీ ముద్దుగుమ్మ. తన ఉనికిని చాటుకుంటూ... సినిమాల్లో అవకాశాల కోసం విపరీతమైన ప్రయత్నాలు చేస్తోంది. మీరు కూడా ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. పుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











