Raashi Khanna: 33 ఏళ్ల వయసులో ముద్దబంతిలా రాశి ఖన్నా.. రంజుగా ఉన్న అందాలు చూశారా?

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రాశి ఖన్నా గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ తాజాగా అదిరిపోయే అందమైన ఫొటోలను షేర్ చేసింది. అందులో గోల్డ్ కలర్ చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోయగా.. ముద్దబంతిలా కనిపిస్తోంది. 33 ఏళ్ల వయసులోనే ఇంత ముద్దుగా కనిపిస్తున్న ఈమె అందం వెనక రహస్యం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2013లో మద్రాస్ కెఫె అనే సినిమాతో హిందీ సినీ రంగంలో అడుగు పెట్టింది హీరోయిన్ రాశి ఖన్నా. ఆ తర్వాత మనం, ఊహలు గుసగుసలాడే, జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీమ్, హైపర్, జైలవకుశ, రాజా ది గ్రేట్, విలన్, ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కల్యాణం, ప్రతిరోజూ పండగే, వెంకీమామ, వరల్డ్ ఫేమస్ లవర్, అంతఃపురం, పక్కా కమర్షియల్, థాంక్యూ, తిరు, సర్దార్ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసింది. పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమె హీరోయిన్ గా మంచి గుర్తింపే తెచ్చుకుంది.

Tollywood Cute Beauty Raashi Khanna Stunning Look Photos Goes Viral

ఎప్పుడూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. అలాగే తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే గోల్డెన్ కలర్ చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది.

ముఖ్యంగా అదిరిపోయే నెక్లెస్ వేసుకుని.. డైమండ్ ఇయర్ రింగ్స్ ధరిచింది. అలాగే చేతులకు పెద్ద పెద్ద గాజులు పెట్టుకుని మరింత ముద్దుగా కనిపిస్తోంది. అదిరిపోయే ఔట్ ఫిట్ లో అలా కైపెక్కించే చూపుతో కుర్రకారును కవ్విస్తోంది. రాశి ఖన్నా షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కాగా.. పెద్ద ఎత్తున నెటిజెన్లు లైకులు, కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు, నీ అందాలు చూసి తట్టుకోవడం అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.

నువ్వు మరిన్ని తెలుగు సినిమాలు చేస్తూ మమ్మల్ని అలరించాలని మరికొంత మంది నెటిజెన్లు కోరుతున్నారు. ఇప్పటి వరకు మీరు కూడా ఓ ముద్దబంతి అందాలు చూడకపోతే ఓసారి చూసేయండి. "రాశి"లా పోసిన రాశి ఖన్నా అందాలను తనివితీరా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X