Ruhani Sharma: బుల్లి గౌనులో బుట్టబొమ్మలా రుహానీ శర్మ.. కూలింగ్ గ్లాసెస్‌తో క్యూట్ స్మైల్!
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రుహానీ శర్మ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం కల్గిన ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్ కూడా ఇరగదీస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ తన అందమైన హాట్ హాట్ ఫొటోలు పెడుతూ రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బుల్లి గౌను వేసుకుని బుట్టబొమ్మలా తయారు అయింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మోడల్ గా కెరియర్ ప్రారంభించిన రుహానీ శర్మ 2017లో కడైసి బెంచ్ కార్టీ అనే తమిళ సినిమా సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఏడాది చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అనే తెలుగు చిత్రంలో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చిందీ క్యూట్ బ్యూటీ. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఇక అప్పటి నుంచి తెలుగులో మరిన్ని అవకాశాలను చేజిక్కించుంకుంది. హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లా అందగాడు చిత్రాల్లో నటించి మెప్పించింది.

అంతేకాదండోయ్ కమల అనే సినిమాతో మలయాళ సినీ రంగంలో, ఆగ్రా అనే సినిమాతో బాలీవుడ్ లోనూ కాలు మోపింది. ఓ వైపు సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేధికగా అటు తమిళ్, తెలుగు, మలయాళ, హిందీ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుందీ క్యూట్ బ్యూటీ. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది.
అందులో బుల్లి గౌను వేసుకుని బుట్ట బొమ్మలా తయారు అయింది. ముఖ్యంగా గ్రీన్ కలర్ డ్రెస్ లో యమా హాట్ గా కనిపించింది. ఓ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని కూలింగ్ గ్లాసెస్ కూడా పెట్టుకుని క్యూట్ గా నవ్వుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుని ఈమె యమా హాట్ షో చేస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. ఈ డ్రెస్ కు సరిపోయేలా సింపుల్ చైన్, ఇయర్ రింగ్స్ వేసుకుని ట్రెండీ లుక్ లో దర్శనం ఇచ్చింది. . ఈ ఫొటో చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. లైకులు, షేర్లతో రచ్చ చేస్తున్నారు.
అదిరిపోయావు, చాలా హాట్ గా ఉన్నావు, హాట్ నెస ఓవర్ లోడెడ్, హాయ్ బ్యూటీ అందాల విందు అంటూ ఆమె ప్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బ్యూటిఫుల్, గార్జియస్, హాటీ అంటూ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా రుహానీ శర్మ అందాల ఆరబోతలో అందరికంటే ముందుంటుందనే చెప్పాలి. ఈమె పెట్టే హాట్ హాట్ ఫొటోల కోసమే ఈమెను ఎక్కువగా ఫాలో అవుతుంటారు ఈమె ఫ్యాన్స్. ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్ వేసేయండి.


Click it and Unblock the Notifications











