Sobhita Dhulipala: స్కిన్ టైట్ డ్రెస్‌లో శోభితా స్టన్నింగ్ షో.. 31 ఏళ్ల వయసులో తెగించిన తెలుగందం!
అచ్చమైన తెలుగు అందం.. శోభితా దూళిపాళ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు క్గిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ అదిరిపోయే గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తుంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో కెరియర్ స్టార్ట్ చేసిన ఈ క్యూట్ బ్యూటీ తాజాగా స్కిన్ టైట్ డ్రెస్ లో స్టన్నింగ్ షో చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కుర్రకారు అయితే ఈ అమ్మడి అందాలను చూస్తూ షాక్ అవుతూనే.. మరోవైపు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శోభితా దూళిపాళ... పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా ముందుగా బాలీవుడ్ ద్వారానే సినీ రంగంలో అడుగు పెట్టింది. క్యూట్ గా కనిపించే ఈ హాట్ బ్యూటీ 2016లో రామన్ రాఘవ్ అనే హిందీ సినిమాలో నటించి మెప్పించింది. 2018లో గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులనూ అలరించింది. ఆ తర్వాత అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాధించుకుంది. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించే ఈ హాట్ బ్యూటీ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.

తన ప్రొఫెషనల్ లైప్ తో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అందిస్తుంటుంది. అయితే తాజాగా ఆమె ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో చిన్న బ్లాక్ డ్రెస్సు వేసుకొని కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా స్కిన్ కలర్ స్కిన్ టైట్ డ్రెస్ లో శోభితా చాలా హాట్ గా కనిపిస్తోంది. పొడవుగా ఉండే ఇయర్ రింగ్స్ తో పాటు, చిన్న ఫింగర్ రింగ్ పెట్టుకొని ఎల్లోరా శిల్పంలా నిలబడి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోల్లో శోభితా షేపులన్నీ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి.
ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా అందంగా ఉన్నావు, అదిరిపోయావు అని చెప్పడంతో పాటు.. నీ అందాలు చూసి అస్సలే ఆహా అనకుండా ఉండలేం అంటూ వివరిస్తున్నారు. నీ అందం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నామని కొందరు, నీ అందాలను చూసేందుకే నిన్ను ఫాలో అవుతున్నామంటూ మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా శోభితా దూళిపాళ్ల అందాలకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఈమె అందాలను తిలకించేందుకే ఈమెను పెద్ద ఎత్తున ఫాలో అవుతుంటారు నెటిజెన్లు కూడా.
మరోవైపు గతంలో ఈమెపై అనేక రకాల రూమర్లు వచ్చాయి. ముఖ్యంగా ఈమె స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్ కోడై కూసింది. ఇవన్నీ తప్పుడు వార్తలేనని శోభితా కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శోభితా వరుసగా సినిమాలు చేసుకుంటూ చాలా బిజీగాజీగా గడుపుతోంది. అలాగే గ్లామర్ షోను కూడా మరింత పెంచేసి కుర్రకారుకు ట్రీట్ ఇస్తోంది. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. పుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











