41 ఏళ్ల వయసులోనూ నవయవ్వనంగా శ్రియా రెడ్డి.. ! బ్లూ డ్రెస్‌లో భలే ఫోజులతో!

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ శ్రియారెడ్డి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం కల్గిన ఈమె హీరోయిన్ గా చాలానే సినిమాలు చేసినా... రాని గుర్తింపు సలార్ సినిమాలో విలన్ గా చేస్తే వచ్చింది. ఇలా సాలర్ సినిమాలో విలన్ గా యాక్టింగ్ ఇరగదీసిన ఈమె ఆ తర్వాత నుంచి సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే అందాలు ఆరబోసింది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని వయ్యారాలు ఒలకబోసింది. ఆ పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.

తమిళ హీరో విశాల్ కు స్వయానా వదిన అయిన ఈ ముద్దుగుమ్మ.. కెరియర్ తొలినాళ్లలో చాలానే సినిమాలు చేసింది. ముఖ్యంగా 2002లో తమిళ సినిమా సామురాయ్ ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఏడాదే తెలుగులో అప్పుడప్పుడు అనే సినిమా చేసి తెలుగు సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఆ తర్వాత మలయాళ ఇండస్ట్రీలోనూ కాలు పెట్టి అద్భుతమైన చిత్రాలు చేసింది. ముఖ్యంగా 19 రెవల్యుషన్స్, భరత్ చంద్రన్ ఐపీఎస్, అమ్మ చెప్పింది, ఒరాల్, తిమిరు, వెయిల్, పల్లికూడం, కాంచివరం అనే సినిమాలు చేసి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది.

Tollywood Cute Beauty Sriya Reddy Stunning Look Photos Goes Viral

ఆ తర్వాత కూడా వరుసగా.. సిల సమయంగలిల్, అండవ కానుమ్, సుడల్ వంటి సినిమాల్లో తన యాక్టింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇలా అందం, అభినయం కనబరుస్తూ.. అందరి చేత ఆహా అనిపించుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ బాషల్లో కూడా పలు సినిమాలు చేస్తూ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అనేక సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు సరికొత్త ఔట్ ఫిట్లు ధరిస్తూ.... వయ్యారాలు ఒలకబోస్తూ ఉంటుంది. తన అందాలన్నీ కనిపించేలా ఫోజులు పెడుతూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంది. అంతేకాకుండా తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన అదిరిపోయే ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని అందంగా ముస్తాబైంది.

బ్లూ కలర్ టైట్ టాప్ వేసుకుని.. దానిపైనే ఫింగర్ రింగ్స్ పెట్టుకుంది. అలాగే గోల్డ్ కలర్ బ్రేస్ లెట్ ధరించి మరింత ముస్తాబైంది. మేకప్ వేసుకుంటూ కుర్రకారు గుండెల్లో కైపెక్కించే విధంగా కైపుగా చూస్తోంది. ఇది రీపోస్ట్ అంటూ ఆ పోస్ట్ ను షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 41 ఏళ్ల వయుసులోనే ఈ ముద్దుగుమ్మ ఇంత అందంగా ఉందంటే.. పాతికేళ్ల వయసులో ఇంకెంత బాగుండేదో అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. నీ అందాలు అస్సలే తట్టుకోలేకపోతున్నామంటూ చెప్పుకొస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ అందాలపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X