Supritha Naidu: 23 ఏళ్లకే సుప్రిత విపరీతమైన గ్లామర్ షో.. తల్లిని మించిపోయిందిగా!

సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత నాయుడు గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన వీళ్లు ఎప్పుడూ యమా హాట్ గా తయారు అవుతూ.. తెగ గ్లామర్ షో చేస్తుంటారు. తల్లి సినిమా ఆర్టిస్టుగా పాపులర్ అవగా.. కూతురు మాత్రం చిన్న వయసులోనే అందాలు చూపిస్తూ మరింత సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికితోడు ఇప్పుడు ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో యమ రచ్చ చేసే సుప్రిత.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

సినీ రంగానికి చెందిన సురేష్ తేజ, సురేఖ వాణిల ముద్దులు కూతరే సుప్రిత. అయితే చిన్ననాటి నుంచే అందరికీ తెలిసిన ఈ ముద్దుగుమ్మ.. టీనేజ్‌లోనే ఈ అమ్మడు తనదైన రీతిలో టాలెంట్లను చూపించింది. ముఖ్యంగా యూట్యూబర్‌గా సుప్రిత ఫుల్ ఫేమస్ అయింది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండడంతో సుప్రిత కుర్రాళ్లకు క్రష్‌ అయిపోయింది. యాక్టింగ్ అంటే ఇష్టం ఎక్కువ ఉండడంతో.. ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ తో కలిసి ఓ సినిమా చేసేందుకు కూడా సిద్ధం అయింది.

Tollywood Cute Beauty Supritha Naidu Stunning Look Photos Goes Viral

ముఖ్యంగా 2019లో మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్ అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా ప్రయాణం మొదలు పెట్టిన ఈమె ఆ తర్వాత అవర్స్ వర్సెస్ అదుర్స్, వెళ్లిపో, గాయత్రి పోతే పోవే అనే కవర్ సాంగ్ లు కూడా చేసింది. ఇలా అన్ని హిట్టు అవడం.. ఆమె గ్లామర్ షో కూడా చేయడంతో.. ఆమెకు ఎనలేని గుర్తింపు వచ్చింది. ఇలా ఓవైపు హీరోయిన్ గా మారి తొలి సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన పూర్తి వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే అందాలు ఆరబోసింది. అందులో బ్రా లాంటి ఓ టాప్ వేసుకుని వయ్యారాలు ఒలకబోసింది. ముఖ్యంగా వైట్ కలర్ టాప్ వేసుకుని సోకులు పోయింది. అలాగే కింద్ టైట్ జీన్స్ వేసుకుని.. మిర్రర్ సెల్ఫీ తీసుకుంటూ మెస్మరైజింగ్ షో చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ చాలా అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. నీ అందాలను తట్టుకోవడం చాలా కష్టం అని కొందరు.. అందాల ఆరబోతలో మీ అమ్మను మించిపోయావంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X