39 ఏళ్ల వయసులో నయనతార నాటీ‌గా.. హై రేంజ్ గ్లామర్‌షోతో..!

నయనతార... ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందంతో అందరినీ ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో ప్రతీ ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ టాలెంట్ వల్లే లేడీ సూపర్ స్టార్ అనే పేరును తెచ్చుకుంది. రోజురోజుకూ ఈమెకు వయసు పెరుగుతుంటే... అందాలు తగ్గాల్సింది పోయి అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ సోషల్ మీడియాలో అదిరోపోయే హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కేరళకు చెందిన ఆ క్యూట్ బ్యూటీ.. 2033లో మన్ససినక్కరే అనే సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత విస్మయతుంబత్తు అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసి మోహన్ లాల్ సరసన నటించింది. ఇక తర్వాత నుంచి వరుసగా.. తమిళ, మయాళంలో అవకాశాలను అంది పుచ్చుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అందంతో పాటు అభినయం కూడా ఉండడంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఎవరూ ఊహించని స్థాయికి చేరిపోయింది.

Tollywood Cute Heroine Nayanthara Latest Stunning Look Photos Goes Viral

ముఖ్యంగా తెలుగులో లక్ష్మీ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి ఆ తర్వాత బాస్, దుబాయ్ శీను, తులసి, బిల్లా వంటి స్టార్ హీరోల చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ముఖ్యంగా తులసి సినిమాలో అద్భుతమైన చీర కట్టుతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కర్తవ్యం సినిమాలో కలెక్టర్ గా ఇరగదీసి.. అందిర చేత కన్నీళ్లు పెట్టించింది. ఓ2 సినిమాలో ఓ అబ్బాయికి తల్లిగా అద్భుతమైన నటన కనబర్చి ఆహా అనిపించింది.

అంతేకాకుండా గతేడాది జవాన్ సినిమాతో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టి అందిర చేత ఆహా అనిపించుకుంది. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సోషల్ మీడియాలోనూ అడుగు పెట్టింది. తనకు ఇద్దరు పిల్లలు పుట్టాకా.. చాలా కాలానికి నెట్టింట ప్రవేశం చేసింది. ఇక అప్పటి నుంచి తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా అద్భుతమైన హాట్ షోతో అదిరిపోయే ఫొటోలు దిగి వాటిని ఇన్ స్టాగ్రామ్ వేధికాగ షేర్ చేసింది.

Tollywood Cute Heroine Nayanthara Latest Stunning Look Photos Goes Viral

అందులో అదిరిపోయే బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ వేసుకుని బహుబాగా అందాలను చూపించింది. ప్రస్తుతం 39 ఏళ్ల కల్గిన నయనతార చాలా అందంగా కనిపిస్తోంది. సింపుల్ వైట్ కలర్ వాచీ పెట్టుకుని చాలా స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చింది. ఎలాంటి చైన్, ఇయర్ రింగ్స్ లేకపోయినా.. ఆమె అందానికి అంతా ఫిదా అయిపోతున్నారు. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు అంతా ఫిదా అయిపోతున్నారు. అందంగా ఉన్నారు, అదిరిపోయారు, మిమ్మల్ని చూసి తట్టుకోలేకపోతున్నాం.. ఐ లవ్ యూ, హాట్ బ్యూటీ, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ కామెంట్ల చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X