షర్ట్ మొత్తం విప్పేసిన డీజే టిల్లు లవర్.. ఇలాంటి షో ఎప్పుడైనా చూశారా?

చాలా రోజుల క్రితం వరకూ తెలుగు సినిమా పరిశ్రమలో చాలా తక్కువ మంది మాత్రమే హీరోయిన్లు ఉండేవారు. అయితే, ఇప్పుడు ఈ సంఖ్య భారీగా పెరిగింది. అయినా అందులో కొందరు మాత్రమే బాగా హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో నేహా శెట్టి ఒకరు. మైమరపించే అందం, మెప్పించే నటనతో మాయ చేస్తోన్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో తనదైన రీతిలో సందడి చేస్తోంది. ఇలా ఇప్పుడు నేహా శెట్టి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలను వదిలింది. అవి మీరే చూడండి!

పూరీ కాంపౌండ్ నుంచే
కన్నడ అమ్మాయి అయిన నేహా శెట్టి మోడలింగ్ రంగంలో తనదైన గ్లామర్‌తో మాయ చేసింది. దీంతో ఎంతో మంది సినిమా వాళ్ల దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఈ భామ 'ముంగారు మేల్ 2' అనే కన్నడ సినిమాతోనే హీరోయిన్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ కుమారుడు పూరీ ఆకాశ్ నటించిన 'మెహబూబా'తో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టింది.

Tollywood Cute Heroine Neha Shetty Shares Beautiful Photos In Instagram

రాధిక పాత్రతో హైలైట్

అందం, అభినయంతో మెప్పిస్తోన్న నేహా శెట్టికి టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఇలా 'మెహబూబా' తర్వాత ఈ అమ్మడు 'గల్లీ రౌడీ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో నటించింది. వీటిలో మెప్పించడంతో ఆమెకు అవకాశాలు మరింతగా వెల్లువెత్తాయి. ముఖ్యంగా 'డీజే టిల్లు' చిత్రంలో రాధిక అనే పాత్రతో నేహా శెట్టి టాలీవుడ్‌లో సెన్సేషన్ అయిపోయింది.

వరుసగా.. హిట్లు కూడా
చాలా కాలంగా తెలుగు సినిమా రంగంలో అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోన్న నేహా శెట్టి.. 'డీజె టిల్లు' తర్వాత మరింతగా దూకుడును చూపిస్తోంది. ఇలా కార్తికేయతో 'బెదురులంక 2012' అనే సినిమాతో వచ్చి హిట్ కొట్టింది. కానీ, కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' షాకిచ్చింది. ఇక విశ్వక్‌ సేన్‌తో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీతో సక్సెస్ సాధించింది.

Tollywood Cute Heroine Neha Shetty Shares Beautiful Photos In Instagram

అందులో యమా బిజీ

వాస్తవానికి మోడల్‌గా ఉన్నప్పటి నుంచే సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోన్న నేహా శెట్టి.. ఈ మధ్య కాలంలో మరింతగా సందడి చేస్తోంది. ముఖ్యంగా ఈ సుందరాంగి తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ నేహా శెట్టి తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

గ్లామర్ షోలో తగ్గదుగా
సోషల్ మీడియాలో నేహా శెట్టి చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. అంతలా ఆమె కొంత కాలంగా అందాల ఆరబోతతో కుర్రాళ్లను కవ్విస్తోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో తన లేలేత పరువాలను చూపించేవే ఎక్కువగా ఉంటున్నాయి. తద్వారా నేహా శెట్టి తరచూ వార్తల్లో నిలుస్తూ దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

Tollywood Cute Heroine Neha Shetty Shares Beautiful Photos In Instagram

నేహా ఫొటోలు వైరల్‌‌గా

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ పిల్ల షర్ట్ మొత్తం విప్పేసి మరీ అందాలు మొత్తం కనిపించేలా ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె అందాల విందు హైలైట్ అవుతోంది. దీంతో నేహా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి.. ఇవన్నీ ఫుల్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X