Laxmi Raai: మెరుపుల లెహంగాలో మైమరిచిపోయిన లక్ష్మీ రాయ్.. చూస్తే మతిపోవాల్సిందే!

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన ఈమె అతి తక్కువ కాలంలోనే అనేక అవకాశాలను అందిపుచ్చుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ వస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన హాట్ హాటో ఫొటోలను షేర్ చేసింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీ రాయ్ ఆ తర్వాత నీకు నాకు, అధినాయకుడు, ఖైదీ నెంబర్ 150, వేర్ ఈజ్ ద వెంకట లక్ష్మీ, సిండ్రెల్లా జనతా బార్ వంటి చిత్రాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ లోనూ నటించి మెప్పించింది. అవే ఆమెకు మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి. రాయ్ లక్ష్మీ కెరియర్ ప్రారంభించి 18 ఏళ్లు గడుస్తోంది. ఇన్నేళ్లలో ఆమె దాదాపు 60 సినిమాల్లో నటించింది.

Tollywood Heroine Laxmi Raai Stunning Look Photos Goes Viral

సౌత్ తో పాటు నార్త్ లోనూ మెరిసిన ఈ ముద్దుగుమ్మ అనేక సినిమాల్లో నటించినా స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ ను మాత్రం సొంతం చేసుకోలేక పోయింది. కేవలం నటిగానే కాకుండా మోడల్ గా కూడా ఆమె రాణించి తన అందం, అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పలు సినిమాలు చేసిన ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన లేటెస్ట్ పొటోలతో పాటు పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా వేధికగా తన అందమైన ఫొటోను షేర్ చేసింది. అందులో మెరుపుల లెహంగా వేసుకుని పూల చాటున దాక్కొని మరీ ఫొటోలు దిగింది. ముఖ్యంగా డైమంగ్ పాపిట బిల్ల, ఇయర్ రింగ్స్ గాజులు వేసుకున్న ఈమె.. హెయిర్ లీవ్ చేసుకుంది. గ్రే కలర్ హెయిర్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. అదే రంగు డ్రెస్ కూడా వేసుకుందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈ ఫొటోల్లో తెల్లటి స్కిన్ విత్ లైట్ మేకప్ లో లక్ష్మీ రాయ్ మెరిసిపోతోంది.

Tollywood Heroine Laxmi Raai Stunning Look Photos Goes Viral

ఇంతందంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఈమె ఫొటో చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పూల చాటున ముద్దబంతిలా ఉన్నావంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 34 ఏళ్ల వయసులోనూ 16 ఏళ్ల పడుచు పిల్లలా కనిపిస్తున్న ఈ క్యూట్ బ్యూటీ అందాలపై మీరూ ఓసారి లుక్ వేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X