Nabha Natesh: గేట్లు లేపేసిన పూరీ భామ.. టైట్ డ్రెస్‌లో అందాల వరద
ఒకప్పుడు హీరోయిన్లు ఫాలోయింగ్‌ను పెంచుకోవాలంటే వరుసగా సినిమాల్లో నటించాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఎంతో మంది భామలు సినిమాలు చేయకున్నా హైలైట్ అవుతూనే ఉన్నారు. అందులో కన్నడ పిల్ల నభా నటేష్ ఒకరు.
చాలా తక్కువ సినిమాల్లోనే నటించినా ఈ బ్యూటీ క్రేజ్ పెరుగుతూనే ఉందంటే దానికి కారణం ఆమె సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేయడమే. ఇందులో భాగంగానే తాజాగా నభా నటేష్ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

కన్నడం నుంచి తెలుగులోకి: కర్నాటకకు చెందిన నభా నటేష్ మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో హైలైట్ అయింది. దీంతో ఎంతో మంది ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఇలా 'వజ్రకాయ' అనే చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత కూడా శాండిల్‌వుడ్‌లో కొన్ని సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'నన్ను దోచుకుందువటే' మూవీతో నభా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇస్మార్ట్ హిట్‌తో ఫుల్ ఆఫర్లు: మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల చూపును తనవైపు లాగేసుకున్న నభా నటేష్‌కు ఆ తర్వాత ఇక్కడ ఎన్నో అవకాశాలు వచ్చాయి. దీంతో ఆ వెంటనే 'అదిగో' అనే చిత్రంలో నటించింది. అనంతరం నభా నటేష్ 'ఇస్మార్ట్ శంకర్' మూవీలోనూ చేసింది. ఈ క్రేజీ సినిమా ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో పాటు ఆమెకు మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టిందనే చెప్పుకోవాలి.

అప్పటి నుంచి మూవీల్లేవు: 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత కూడా నభా నటేష్‌కు తెలుగులో ఆఫర్లు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే వరుసగా 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్', 'మాస్ట్రో' వంటి చిత్రాల్లో నటించింది. వీటి ద్వారా సత్ఫలితాలనే సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఎందుకనో సిని కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసింది. అప్పటి నుంచి నభా ఖాళీగానే ఉంటోంది.
సోషల్ మీడియా ద్వారానే: చాలా తక్కువ సమయంలో.. కొన్ని సినిమాలు మాత్రమే చేసినప్పటికీ నభా నటేష్ ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అప్పుడు వరుసగా సినిమాలు చేసింది. కానీ, ఇప్పుడు కెరీర్‌ను కంటిన్యూ చేయట్లేదు. అయినప్పటికీ నభా నటేష్ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తోంది.
అందాల వడ్డింపులో వేరేగా: సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే నభా నటేష్.. తరచూ అందాలను ఆరబోస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తోంది. అంతేకాదు, ఎక్కువగా తన లేలేత అందాలను చూపించే పిక్స్‌ను వదులుతోంది. దీంతో నభా నటేష్ షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు భారీ రెస్పాన్సే లభిస్తోంది.

గ్లామర్ ట్రీట్ ఇచ్చే పిక్స్: సినిమాలు లేకున్నా కొంత కాలంగా సోషల్ మీడియాలోనే అందాలతో అలరిస్తోన్న నభా నటేష్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిలో ఈ అమ్మడు డిఫరెంట్ డ్రెస్‌లో గ్లామర్ షో చేస్తూ ఫోజులిచ్చింది. వీటిలో ఆమె పరువాలు ఎగసెగసి పడుతున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ వైరల్‌గా మారాయి.

సపోర్టుగా.. ట్రోల్ చేసేలా: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నభా నటేష్ తాజాగా షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా కొందరు 'అది కూడా విప్పేయొచ్చుగా', 'ఆఫర్లు కావాలంటే ఈ మాత్రం చూపించాలిలే', 'ఎందుకిలా తెగిస్తున్నావు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె పరువాలను ప్రశంసిస్తూ సపోర్టుగా రిప్లైలు ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











