అందాలను బార్లా తెరిచేసిన నిధి: లేనట్లే ఉంది ఇదేం డ్రెస్ గురూ!

గ్లామర్ ఫీల్డులో ఇప్పుడున్న పోటీ నేపథ్యంలో ఎంతో మంది హీరోయిన్లు సక్సెస్‌లు వచ్చినా కెరీర్‌లను సక్రమంగా ముందుకు తీసుకు వెళ్లడం లేదు. కానీ, కొందరు మాత్రం ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్లు అందుకుంటోన్నారు. అందులో నిధి అగర్వాల్ ఒకరు. గ్లామర్‌తో పాటు యాక్టింగ్ పరంగానూ రాణిస్తోన్న ఈ చిన్నది.. తన రేంజ్ ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటూ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని బోల్డు ఫొటోలు వదిలింది. అవి మీరే చూడండి!

హైదరాబాద్‌ టూ బాలీవుడ్:హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలో నిధి అగర్వాల్ జన్మించింది. విద్యాభ్యాసం మొత్తం నగరంలోనే పూర్తి చేసిన తర్వాత ఈ అమ్మడి ఫ్యామిలీ కర్నాటకకు షిప్ట్ అయిపోయింది. అక్కడ మోడల్‌గా జర్నీని స్టార్ట్ చేసి.. ఎన్నో బ్రాండ్లకు వర్క్ చేసింది. ఈ క్రమంలోనే 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా ఎంటరైంది.

Tollywood Heroine Nidhhi Agerwal Looking Nice In Latest Photos

వరుసగా ఫ్లాపులే వచ్చినా:బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిధి అగర్వాల్ 'సవ్యసాచి' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చింది. కానీ, ఇది ఆమెకు మంచి ఆరంభాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' సినిమాలోనూ నటించింది. ఇది కూడా నిరాశనే మిగల్చడంతో నిధికి ఆరంభంలోనే షాక్‌లు తగిలాయి. అయినప్పటికీ ఆమె అందం, అభినయంతో మంచి పేరు పొందింది.

అదే పెద్ద హిట్.. హీరోతో:ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా తెలుగులో నిధి అగర్వాల్‌‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ఛాన్స్ పట్టేసింది. ఈ మూవీతో ఆమెకు మొట్టమొదటి సక్సెస్ దక్కింది. అయితే, ఆ వెంటనే నిధి అగర్వాల్‌ నటించిన 'హీరో' మూవీ మాత్రం నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత తమిళంలోనూ ఓ సినిమాను చేసింది.

Tollywood Heroine Nidhhi Agerwal Looking Nice In Latest Photos

పవన్, ప్రభాస్‌తో జోడీగా:గతంలో మాదిరిగా స్పీడుగా సినిమాలు చేయకున్నా.. నిధి అగర్వాల్ తన రేంజ్ చిత్రాలను చేస్తూ వెళ్తోంది. ఇలా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న 'హరిహర వీరమల్లు'లో నిధి నటిస్తోంది. అలాగే, ప్రభాస్ - మారుతి మూవీలోనూ చేస్తోంది. వీటితో పాటు వెబ్ సిరీస్‌లు, ప్రారంభోత్సవాలు, స్పెషల్ ఈవెంట్లతో ఫుల్ బిజీగా మారింది.

Tollywood Heroine Nidhhi Agerwal Looking Nice In Latest Photos

అక్కడ మాత్రం యాక్టివ్:ఆశించిన రీతిలో హిట్లను అందుకోకున్నా ఊహించని విధంగా ఆఫర్లను అందుకుంటోన్న నిధి అగర్వాల్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

Tollywood Heroine Nidhhi Agerwal Looking Nice In Latest Photos

అందాలతో రెచ్చగొట్టేలా:సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ పారించే అందాల వరద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ భామ హాట్ షో మరింత ఎక్కువగా పెరిగిపోయింది. ఇక, ఈ మధ్య తరచూ అందాలను ఆరబోస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో నిధి అగర్వాల్ నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్ అయిపోతోంది.

Tollywood Heroine Nidhhi Agerwal Looking Nice In Latest Photos

నిధి బోల్డ్ పిక్స్ వైరల్‌గా:నిధి అగర్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె కిందకు జరిపి ఉన్న డ్రెస్‌ను ధరించి యమ క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఆమె అందాలు కుర్రకారును రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా నిధి అగర్వాల్ పిక్స్ బాగా వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X