ఇన్నర్‌వేర్‌లో పాయల్ రాజ్‌పుత్: తొలిసారి ఇంత దారుణంగా.. ఈ వీడియో చూశారంటే!
ఏ సినిమా పరిశ్రమలో అయినా గ్రాండ్ ఎంట్రీ సొంతం చేసుకోవాలని హీరోయిన్లు కోరుకుంటారు. కానీ, ఇది కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. అలా టాలీవుడ్‌లో ఈ అదృష్టాన్ని దక్కించుకున్న వారిలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ఫస్ట్ మూవీతోనేసెన్సేషన్ అయిన ఈ చిన్నది.. ఆ తర్వాత నుంచి వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. ఫలితంగా తనదైన రేంజ్‌లో హల్చల్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక, సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ మజా పంచుతోంది. ఇలా పాయల్ తాజాగా ఓ క్రేజీ వీడియోను వదిలింది. దాన్ని మీరే చూసేయండి మరి!
హిట్‌తోనే.. వరుసగానే
RX100 మూవీతో వచ్చిన పాయల్ రాజ్‌పుత్ హిట్ సాధించి సంచలనం అయింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంది. ఇలా 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా', 'అనగనగా ఓ అతిథి', 'త్రీ రోజెస్', 'తీస్‌మార్ ఖాన్', 'జిన్నా' వంటి సినిమాల్లో నటించి అలరించింది. అలాగే, వేరే భాషల్లోనూ ఆఫర్లను అందుకుంది.

మంగళవారంతో మళ్లీ
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా మంచి సక్సెస్ కోసం చూస్తున్న పాయల్ రాజ్‌పుత్.. అజయ్ భూపతి దర్శకత్వంలో 'మంగళవారం' అనే మూవీ చేసింది. ఈ చిత్రం మంచి కలెక్షన్లతో సత్తా చాటింది. దీంతో ఆమె మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఫలితంగా మరిన్ని అవకాశాలను అందుకుంటోంది. ఇలా ఇప్పటికే పాయల్ రాజ్‌పుత్ 'రక్షణ' సహా కొన్ని క్రేజీ సినిమాలతో వచ్చింది.
కెరీర్ అలా.. పర్సనల్
తెలుగు సినీ రంగంలో చాలా కాలంగానే సినిమాలు చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. ఇప్పుడు తమిళంలోనూ 'ఏంజిల్', 'గోల్‌మాల్' అనే సినిమాలు చేసింది. ఇవి విడుదలకు రెడీగా ఉన్నాయి. కానీ, తెలుగులో మాత్రం ఈమె కొత్త ప్రాజెక్టును ఓకే చేయలేదు. ఇది పక్కనపెడితే పాయల్ కొంత కాలంగా పంజాబీ నటుడు సౌరభ్ డింగ్రాతో ప్రేమాయణం సాగిస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.

అక్కడ యమ యాక్టివ్
హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుంచి చేతి నిండా ఆఫర్లతో దూసుకెళ్తోన్న పాయల్ రాజ్‌పుత్.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం పంచుకుంటూ తన అభిమానులకు కావాల్సిన కంటెంట్‌ను అందిస్తోంది.
గ్లామర్ షోతో కవ్వింపు
సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్ ఎలా రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ ఈ అమ్మడు తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే, ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్నవి కూడా షేర్ చేసుకుంటోంది. ఇలా పాయల్ సోషల్ మీడియాలో వదిలే అన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఆమె తరచూ వార్తల్లో నిలుస్తోంది.
పాయల్ క్లిప్ వైరల్‌గా
హాట్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ క్రేజీ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె అతి చిన్న టూ పీస్ బికినీని ధరించి విపరీతంగా హాట్ షో చేస్తోంది. అంతేకాదు, అందాలన్నీ కనిపించేలా ఫోజులు కూడా ఇచ్చింది. ఫలితంగా పాయల్ షేర్ చేసిన వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది తక్కువ టైంలోనే వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











