Payal Rajput: బ్లాక్ డ్రెస్‌లో హీటెక్కిస్తున్న పాయల్ రాజ్‌పుత్‌.. ఈమె పరువాలకు ప్రతీ ఒక్కరూ ఫిదా కావాల్సిందే!

పాయల్ రాజ్ పుత్.. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ కుర్రకారు గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకుంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ముఖ్యంగా ఆమె అందాలన్నీ చూపిస్తూ.. కార్తికేయతో ఫుల్లుగా రొమాన్స్ చేసింది. ఆ సినిమాలో ఆమె నటనకు, క్యారెక్టర్ కు అందా ఫిదా అయిపోయారు. ఆ సినిమా తర్వాత కూడా పాయల్ చాలా సినిమాల్లోనే ఛాన్సులు దక్కించుకుంది. కానీ ఆ చిత్రాలు అనుకున్న స్థాయిలో హిట్టు కాలేకపోయాయి.

2017లో పంజాబీ చిత్రం చన్నా మెరెయాతో సినీ రంగంలో అడుగుపెట్టిన ఈ హాట్ బ్యూటీ... తాజాగా మంగళవారం సినిమాలో నటించింది. హర్రర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాకుండా కొత్త కొత్త ఔట్ ఫిట్లు ధరిస్తూ... తన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట పెడుతుంటుంది.

Tollywood Heroine Payal Rajput Stunning Look Photos Goes Viral

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే బ్లాక్ డ్రెస్ వేసుకొని కుర్రుకారును మెస్మరైజ్ చేస్తోంది. నలుపు రంగుతో పాటు రంగురంగుల చంకీలు కల్గిన ఈ డ్రెస్ లో పాయల్ మిల మిలా మెరిసిపోతుంది. దీపావళికి వెలగాల్సిన దీపాలు ఇప్పుడే ఆమె మొహంలో వెలుగుతున్నట్లు కళగా అనిపిస్తోంది. అంతటి కళను సొంతం చేసుకున్న ఈ క్యూట్ బ్యూటీ అందాలకు అంతా ఫిదా అయిపోతున్నారు. చిన్న మిడ్డీతో పాటు పైన ఓ టాప్ వేసుకున్న పాయల్ నెట్టెడ్ తో చున్నీలాగా ఉన్న ఓదాన్ని వేసుకుంది.

Tollywood Heroine Payal Rajput Stunning Look Photos Goes Viral

అలాగే బ్లాక్ కలర్ షూ వేసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. హాట్ హాట్ లుక్స్ ఇస్తూ కుర్రుకారుకు హీటెక్కిస్తోంది. థైస్ తో పాటు నడుము, ఎద అందాలను చూపిస్తూ రచ్చ చేస్తోంది. ఈ ఫొటో చూసిన పాయల్ రాజ్ పుత్ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఫొటో షేర్ చేసిన కొన్ని గంటల్లోనేలక్షల్లో లైకులు వేలల్లో కామెంట్లు వ్చచాయి. అందంగా ఉన్నావవు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్, మరీ ఇంతందం ఏంటి పాయల్ అంటూ రాసుకొస్తున్నారు. మరికొందరు అయితే నిన్ను చూసి తట్టుకోలేక పోతున్నామని, ఐ లవ్ యూ హాట్ బ్యూటీ అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.

Tollywood Heroine Payal Rajput Stunning Look Photos Goes Viral

మరోవైపు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతూనే ఈ ముద్దుగుమ్మ మంగళవారం సినిమాలో నటించింది. ప్రాణాలకు తెగించి మరీ చేసిన ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ బాషల్లో నవంబర్ 17వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గనపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ కాగా.. సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొడుతుందో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X