కోటు విప్పేసిన టాలీవుడ్ హీరోయిన్.. లోదుస్తులతోనే అరాచకమైన ఫోజులు

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పరిచయం అయిన హీరోయిన్లు దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటూ జెట్ స్పీడుతో ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో బబ్లీ హీరోయిన్ పూనమ్ బజ్వా ఒకరు. అప్పుడెప్పుడో మూవీల్లోకి ఎంటరైన ఈ అమ్మడు.. చాలా సినిమాల్లో నటించింది. అయితే, ఇప్పుడు మాత్రం వేరే భాషల్లోనే కనిపిస్తోంది. అయినా అందరినీ ఖుషీ చేసేందుకు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇలా తాజాగా పూనమ్ బజ్వా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే కన్నేయండి మరి!

ఆ సినిమాలతో పాపులారిటీ
మోడలింగ్ రంగంలో ప్రభావాన్ని చూపించిన పూనమ్ బజ్వా.. తెలుగులోకి 'మొదటి సినిమా'తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ప్రేమంటే ఇంతే', 'బాస్', 'వేడుక', 'పరుగు' సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ, ఇవేమీ ఆమెకు పెద్దగా హిట్లను మాత్రం అందుకోలేకపోయింది. దీంతో టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చి.. వేరే భాషల్లోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది.

Tollywood Heroine Poonam Bajwa Latest Beautiful Photos Shakes Internet

నెమ్మదిగానే.. ఇప్పుడలాగ
పూనమ్ బజ్వా కెరీర్ ఆరంభంలో మాదిరిగా ఆఫర్లను అందుకోవడం లేదు. అయితే, గత ఏడాది Pathonpatham Noottandu, Mei Hoom Moosa అనే మలయాళ చిత్రాలతో పాటు Gurumoorthi అనే తమిళ మూవీలోనూ చేసింది. ఇప్పుడు కొన్ని సౌత్ మూవీల్లో నటించేందుకు సంతకం పెట్టేసింది. తెలుగులోకి కూడా మళ్లీ వచ్చేందుకు తెగ ప్లాన్లు వేసుకుంటోంది.

ప్రేమలో.. పెళ్లి ఆలస్యంగా
సినీ రంగంలో తనదైన మార్కును చూపించినా సక్సెస్ కాలేకపోయిన పూనమ్ బజ్వా మాత్రం పర్సనల్ లైఫ్‌ను మాత్రం బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఈ హీరోయినే స్వయంగా వెల్లడించింది. అంతేకాదు, అతడినే వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పింది. కానీ, ఇప్పుడు 39 సంవత్సరాలు వచ్చినా పూనమ్ బజ్వా పెళ్లి మాత్రం ఇంకా జరగడం లేదు.

Tollywood Heroine Poonam Bajwa Latest Beautiful Photos Shakes Internet

అందులో ఫుల్ యాక్టివ్‌గా
సినీ ప్రయాణం మొదలైనప్పుడు వచ్చినట్లు ఇప్పుడు ఆఫర్లు రాకున్నా.. పూనమ్ బజ్వా మాత్రం తన రేంజ్‌కు తగ్గ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా ఆమె మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. అదే సమయంలో ఫ్యాన్స్‌తో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు కూడా పంచుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.

అందాలను చూపిస్తోంది
సినిమాలు చేసినా చేయకున్నా పూనమ్ బజ్వా సోషల్ మీడియాను అప్‌డేట్లకు మాత్రమే పరిమితం చేయడం లేదు. ఇందులో వయసుతో అస్సలు సంబంధమే లేకుండా అందాలను ఆరబోస్తుంది. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే క్రమం తప్పుకుండా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

Tollywood Heroine Poonam Bajwa Latest Beautiful Photos Shakes Internet

పూనమ్ ఫొటోలు వైరల్
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ బజ్వా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె కోటు విప్పేసి మరీ లోదుస్తులతో విపరీతంగా అందాలను ఆరబోస్తోంది. ఫలితంగా ఈ పిక్‌లలో ఆమె ప్రేవేట్ భాగాలు మొత్తం చూపరులను తెగ కవ్విస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వచ్చి ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X