తెలుగు హీరోయిన్ ఓవర్ షో: మేకప్ రూంలో ఇవేం పనులు బాబోయ్

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ప్రయాణాన్ని మొదలు పెట్టారు. కానీ, అందులో కొందరు మాత్రమే కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్లగా.. మిగిలిన వాళ్లు అరకొర ఆఫర్లతో ప్రశ్నార్థం చేసుకున్నారు. అందులో పూనమ్ బజ్వా ఒకరు. టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన ఈ అమ్మడు.. ఇక్కడి నుంచి వేరే భాషల్లోకి వెళ్లిపోయింది. అలా ఇప్పుడు సౌత్‌లోనే సినిమాలు చేసుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబోస్తుంది. ఇలా ఇప్పుడు కొన్ని బోల్డు పిక్‌లు వదిలింది. అవి మీకోసమే!

మొదటి సినిమానే మొదటిది:ముంబైకు చెందిన పూనమ్ బజ్వా చదువు పూర్తైన వెంటనే మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అందులో తనదైన అందచందాలతో అలరించింది. ఈ క్రమంలోనే 'మొదటి సినిమా'తో హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత 'ప్రేమంటే ఇంతే', 'బాస్', 'వేడుక', 'పరుగు' సినిమాల్లోనూ నటించింది. కానీ, ఇవేమీ ఈ హీరోయిన్‌కు హిట్‌ను ఇవ్వలేదు.

Tollywood Heroine Poonam Bajwa Latest Fabulous Photos Viral

తెలుగుకు టాటా.. వాటిలోనే:టాలీవుడ్‌లో పూనమ్ బజ్వా సినిమాలు చేయకున్నా.. కెరీర్‌ను మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తమిళం, మలయాళం, కన్నడంలో ఎన్నో హిట్ చిత్రాల్లో భాగమైంది. దీంతో ఆయా ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్‌గా సందడి చేసింది. ఇక, సుదీర్ఘ కాలం తర్వాత తెలుగులో 'ఎన్.టీ.ఆర్' బయోపిక్‌తో రీఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈ మూవీ కూడా ఆమెకు ప్లస్ అవలేదు.

Tollywood Heroine Poonam Bajwa Latest Fabulous Photos Viral

వాటిలోనే చేస్తూ.. ఖాళీగానే:హీరోయిన్‌గా పూనమ్ బజ్వా సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ హిట్లు మాత్రం చాలా తక్కువగానే దక్కాయి. దీంతో ఈ అమ్మడు ఇటీవలి కాలంలో సినిమాలకు పూర్తిగా గ్యాప్ ఇచ్చేసింది. అయితే, గత ఏడాది Pathonpatham Noottandu, Mei Hoom Moosa అనే మలయాళ చిత్రాలతో పాటు Gurumoorthi అనే తమిళ మూవీలోనూ నటించింది.

Tollywood Heroine Poonam Bajwa Latest Fabulous Photos Viral

లవర్‌తోనే.. పెళ్లి ఆలస్యం:సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా పూనమ్ బజ్వా మాత్రం పర్సనల్ లైఫ్‌ను మాత్రం బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఈ హీరోయినే స్వయంగా వెల్లడించింది. అంతేకాదు, అతడినే వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పింది. కానీ, ఇప్పుడు 38 సంవత్సరాలు వచ్చినా పూనమ్ బజ్వా మాత్రం ఇంకా మూడు ముళ్లు మాత్రం వేయించుకోలేదు.

Tollywood Heroine Poonam Bajwa Latest Fabulous Photos Viral

ఎప్పుడూ అందులోనే కదా:చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్యలో బిగ్ స్క్రీన్‌పై పెద్దగా కనిపించకున్నా.. పూనమ్ బజ్వా మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తూ ఫ్యాన్స్‌కు ఖుషీ చేస్తోంది.

Tollywood Heroine Poonam Bajwa Latest Fabulous Photos Viral

అందాలను దాచుకోట్లేదు:సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో పూనమ్ బజ్వా చాలా సినిమాలను చేసింది. కానీ, వాటన్నింటిలోనూ ఆమె చాలా డీసెంట్‌గానే కనిపించింది. ఇదే ఆమె కెరీర్‌కు మైనస్ అయింది. అలాంటి ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో మాత్రం యమ హాట్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ తన బోల్డు ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తుంది.

Tollywood Heroine Poonam Bajwa Latest Fabulous Photos Viral

పూనమ్ బోల్డ్ పిక్స్ వైరల్‌: పూనమ్ బజ్వా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె మేకప్ రూంలో అందాలు ఆరబోసింది. ఆమె అందాలు చూపరులను ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X