వర్షంలో వేడి పుట్టిస్తోన్న ప్రగ్యా జైస్వాల్.. బెత్తెడంత డ్రెస్‌లో ఓవర్ హాట్ షో

సినీ రంగంలో హీరోయిన్లుగా కొనసాగాలంటే అందం, యాక్టింగ్, అదృష్టం కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నా కొందరు భామలు మాత్రం సరైన జాగ్రత్తలు తీసుకోక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో క్యూట్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒకరు. చాలా తక్కువ సమయంలోనే హైలైట్ అయిన ఈ అమ్మడు.. ఎన్నో చిత్రాల్లో నటించింది. కానీ, అవి సరైన ఫలితాలను అందుకోలేదు. దీంతో ఇప్పుడు ఆఫర్లను దక్కించుకోవడంలో విఫలం అవుతోంది. కానీ, సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ రెచ్చిపోతోంది. ఇలా తాజాగా ఆమె కొన్ని పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

అలా వచ్చి సెన్సేషన్‌గా
మోడలింగ్ రంగంలో మెప్పించిన తర్వాత ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇదే తెలుగులో 'డేగ' అనే పేరుతో విడుదలైంది. ఆ తర్వాత అభిజీత్ నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు' అనే మూవీతో ప్రగ్యా తెలుగులోకి ఎంటరైంది. చాలా గ్యాప్ తర్వాత 'కంచె' మూవీలో నటించింది. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది.

Tollywood Heroine Pragya Jaiswal Shares Stunning Pics in Instagram

ఆ చిత్రాలు... బిగ్ హిట్

'కంచె' తర్వాత ప్రగ్యా జైస్వాల్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో ఈ భామ 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర', 'జయ జానకీ నాయక' సహా ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ, వీటిలో ఆమెకు పెద్దగా హిట్లు రాలేదు. ఈ పరిస్థితుల్లో బాలయ్య హీరోగా నటించిన 'అఖండ' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.

Tollywood Heroine Pragya Jaiswal Shares Stunning Pics in Instagram

మళ్లీ బాలయ్య సినిమాలో
'అఖండ' వంటి భారీ విజయం సాధించినా ప్రగ్యా జైస్వాల్‌కు ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు లభించలేదు. కానీ గత ఏడాది మాత్రం ఆమె సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. ఆ తర్వాత మాత్రం ఈ బ్యూటీ వరుసగా ఫారెన్‌ ట్రిప్‌లకు వెళ్తోంది. ఇలా పర్సనల్ ట్రాప్‌లతోనే సందడి చేస్తోంది. ఇక, ఇప్పుడు మళ్లీ బాలయ్యతో 'అఖండ 2' మూవీలో నటించబోతుంది.

Tollywood Heroine Pragya Jaiswal Shares Stunning Pics in Instagram

అక్కడ మాత్రం బిజీగానే

హీరోయిన్‌గా వచ్చినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ వచ్చినా.. ప్రగ్యా జైస్వాల్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూ దూసుకుపోతోంది.

Tollywood Heroine Pragya Jaiswal Shares Stunning Pics in Instagram

అందాల వరద పారిస్తూ
సోషల్ మీడియాలో చాలా కాలంగా ప్రగ్యా జైస్వాల్ ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, అప్పుడప్పుడూ ఈ బ్యూటీ తన అందాచందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ముఖ్యంగా తన క్లీవేజ్ భాగాలను చూపిస్తూ తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేస్తోంది.

Tollywood Heroine Pragya Jaiswal Shares Stunning Pics in Instagram

చిన్న డ్రెస్‌లో ఘాటుగా

క్యూట్ లేడీ ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె అతి చిన్న టైట్ డ్రెస్‌ను ధరించి తెగ రచ్చ చేసింది. ఫలితంగా ఆమె అందాలు మొత్తం చూపరులను రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ప్రగ్యా షేర్ చేసిన పిక్స్ విపరీతంగా వైరల్‌ అవుతోన్నాయి.

More from Filmibeat

Read more about: pragya jaiswal akhanda 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X