Rakulpreet Singh: రంజుగా రకుల్ ప్రీత్ సింగ్ అందాలు.. మిలమిలా మెరుస్తూనే మత్తెక్కిస్తోంది!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. 2009వ సంవత్సరంలో గిల్లి అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ క్యూట్ బ్యూటీ.. ఆ తర్వాత రెండేళ్లకే కెరటం అనే సినిమాతో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ, హిందీ ఇండస్ట్రీలోనూ కాలు మోపి తన అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, రఫ్, లౌక్యం, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకీ నాయకా వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.
ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, భాషల అభిమానులకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా అందుబాటులో ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉంటుంది. తన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ కుర్రకారుకు ఫీవర్ తెప్పిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే ఔట్ ఫిట్లో కనిపించింది.

ఈ ఫొటోల్లో రకులు చాలా కూల్ గా కనిపిస్తోంది. ఆమె వేసుకున్న డ్రెస్సు కారమంగా మొహం కూడా తెగ మెరిసిపోతుంది. స్లీవ్ లెస్ డీప్ నెక్ డ్రెస్సు పైకి చిన్న చోకర్ వేసుకుంది. అయితే ఓ జ్యువెల్లరీ యాడ్ కోసం ఫొటోషూట్ చేయడం వల్లే మెడలో ఈ చోకర్ వేసుకున్నట్లు తెలుస్తోంది. చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో ఎద అందాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. చాలా హాట్ గా ఉన్నావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్, వామ్మో ఏంటి ఈ అందాలు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో చివరగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం సినిమా చేసిన ఈ బ్యూటీ మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తోంది. టాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను తనపై పడేలా చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
రకుల్ ప్రీత్ తన ప్రియుడు, యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంంబధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి సమాచారం. చూడాలి మరి ఏం జరగనుందో. ముందుగా వీరి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకన ఎవరు ఇవ్వనున్నారనేది.


Click it and Unblock the Notifications











