మితిమీరిన శ్రద్దా దాస్ అందాల ఆరబోత: అప్పుడే వేసవి వచ్చేసిందా అనేలా ఘాటుగా!
గతంలో సినీ రంగంలోని హీరోయిన్లు సినిమాలు చేస్తేనే హైలైట్ అయ్యే పరిస్థితులు ఉండేవి. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని కరుమరుగు అవ్వాల్సిన భామలు కూడా నిత్యం వార్తల్లో ఉంటున్నారు. అలాగే, ఆఫర్లనూ అందుకుంటున్నారు. వారిలో శ్రద్దా దాస్ ఒకరు. చాలా కాలం పాటు టాలీవుడ్‌లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య కాలంలో స్లో అయింది. కానీ, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడంతో అడపాదడపా ఆఫర్లను పట్టేస్తోంది. ముఖ్యంగా ఇందులో యమ హాట్ షో చేస్తోన్న శ్రద్దా.. తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!
యమ ఫేమస్.. సినిమాలు:మోడలింగ్ రంగంలో సత్తా చాటిన శ్రద్దా దాస్ 'సిద్ధు ఫ్రం సికాకుళం' మూవీతో సినీ కెరీర్‌ను ఆరంభించింది. దీని తర్వాత 'అధినేత', 'ఆర్య 2', 'మరో చరిత్ర', 'నాగవల్లి', 'డార్లింగ్', 'మొగుడు', 'ముగ్గురు', 'బందిపోటు', 'గుంటూరు టాకీస్', 'డిక్టేటర్', 'పీఎస్వీ గరుడవేగ' వంటి చిత్రాలు చేసింది. కానీ, శ్రద్దా దాస్‌కు ఆశించిన గుర్తింపు రాలేదు.

ఆఫర్లు లేవు.. ఇప్పుడలానే:టాలీవుడ్‌లో చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసినా.. ఈ మధ్య శ్రద్దా దాస్ అంతగా రాణించట్లేదు. దీంతో టీవీ షోలు, ఈవెంట్లను సైతం ఒప్పుకుంటోంది. ఇందులో భాగంగానే గత ఏడాది ఈటీవీలో ప్రసారం అయిన 'ఢీ' షోలో 15వ సీజన్‌కు జడ్జ్‌గా వ్యవహరించింది. అలాగే, ఎక్కువగా పర్సనల్ ట్రిప్‌లకు వెళ్తూ తన లైఫ్‌ను ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతోంది.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా సిద్ధమే:గతంలో మాదిరిగా శ్రద్దా దాస్‌కు ఇప్పుడు హీరోయిన్‌గా అవకాశాలు రావడం లేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసేందుకు రెడీ అవుతోంది. ఇలా ఆ మధ్య 'ఏక్ మినీ కథ' మూవీలో అదిరిపోయే బోల్డు రోల్‌ను చేసింది. ఆ తర్వాత ఆమెకు అలాంటి పాత్రలే వస్తున్నాయి. ఇక, ఇప్పుడు 'నిరీక్షణ', 'అర్థం' వంటి సినిమాలనే చేస్తోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లు చేయనుంది.

అందులోనూ ఎక్కువగా:అందానికి అందం, నటనకు నటనతో మెప్పిస్తోన్న శ్రద్దా దాస్ పెద్దగా సినిమాలు చేయట్లేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా మరింత గుర్తింపు అందుకుంది. అందుకే ఇందులో మాత్రం యమ యాక్టివ్‌గా గడుపుతోంది. దీని ద్వారానే తన అభిమానులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేస్తోంది.
అందాలను చూపిస్తూనే:కెరీర్ ఆరంభం నుంచీ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేసిన శ్రద్దా దాస్.. సోషల్ మీడియాలోనూ అదే పంథాను ఫాలో అవుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తన అందాలను ఆరబోస్తోంది. ఇలా ఈ ముద్దుగుమ్మ తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో శ్రద్దా దాస్ హద్దు దాటి మరీ స్కిన్ షో చేస్తూ నిత్యం వార్తల్లోనే నిలుస్తోంది.

శ్రద్దా హాట్ పిక్స్ వైరల్‌గా:ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో హద్దు దాటేసి రెచ్చగొడుతోన్న శ్రద్దా దాస్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె లోదుస్తులను పోలిన టాప్‌ను ధరించి కనిపించింది. ఇందులో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె అందాలను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి రెస్పాన్స్ లభిస్తోంది.


Click it and Unblock the Notifications











