Shraddha Das: హీరోయిన్ టెంప్టింగ్ ఫోజులు.. అడ్డు తెర తీసేసి మరీ ఎద, నాభి అందాల షో
సినీ రంగంలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారని లేదు. అందం, టాలెంట్ ఉన్నా లక్ లేకపోవడంతో చాలా మంది ఒడిదుడుకులను ఎదుర్కొంటోన్నారు. అలాంటి జాబితాలోకే వస్తుంది హాట్ బ్యూటీ శ్రద్దా దాస్. అప్పుడెప్పుడో హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ భామ.. ఆరంభంలో వరుసగా సినిమాలు చేసి అలరించింది. కానీ, ఆ తర్వాత మాత్రం స్పీడును కంటిన్యూ చేయలేకపోయింది. అయితే, సోషల్ మీడియాను మాత్రం శ్రద్దా తన గ్లామర్‌తో షేక్ చేసేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. అవి మీకోసమే!
అలా ఎంటర్.. గుర్తింపుతో:హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే శ్రద్దా దాస్ మోడల్‌గా నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో ఎన్నో జాతీయ స్థాయి బ్రాండ్లకు ప్రచారకర్తగానూ చేసింది. దీంతో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. అలా 'సిద్ధు ఫ్రం సికాకుళం' మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. మొదటి చిత్రంతోనే మెప్పించి మంచి గుర్తింపును అందుకుంది.

చాలా సినిమాలు చేసినా:సినిమాల్లోకి అడుగు పెట్టిన కొత్తలోనే శ్రద్ధా దాస్.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి హవాను చూపింది. ఇలా ఆమె కెరీర్‌లో 'అధినేత', 'ఆర్య 2', 'మరో చరిత్ర', 'నాగవల్లి', 'డార్లింగ్', 'మొగుడు', 'ముగ్గురు', 'బందిపోటు', 'గుంటూరు టాకీస్', 'డిక్టేటర్', 'పీఎస్వీ గరుడవేగ' వంటి చిత్రాలు చేసింది. కానీ, హిట్లను మాత్రం సరిగా అందుకోలేదు.
ఇప్పుడు అలాంటి రోల్స్:కెరీర్ ఆరంభం నుంచీ ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా శ్రద్దా దాస్ అవకాశాలు అందుకుంది. అయితే, ఈ మధ్య మాత్రం స్పీడు తగ్గించింది. మరీ ముఖ్యంగా 'పీఎస్వీ గరుడవేగ' తర్వాత ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయట్లేదు. కానీ, 'ఏక్ మినీ కథ'లో అదిరిపోయే బోల్డు క్యారెక్టర్‌ను చేసింది. ఇక, ఇప్పుడు 'నిరీక్షణ', 'అర్థం' వంటి సినిమాల్లో నటిస్తోంది.

ఢీ కంప్లీట్.. ట్రిప్‌లతోనే:శ్రద్దా దాస్‌కు కొంత కాలంగా ఆశించిన రీతిలో భారీ ఆఫర్లు రావడం లేదు. దీంతో ఈ బ్యూటీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి చిన్న చిత్రాలనూ చేస్తోంది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి వచ్చిన ఈ హీరోయిన్.. షోలు, ఈవెంట్లలో పాల్గొంటోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈటీవీలో 'ఢీ' షోలో 15వ సీజన్‌కు జడ్జ్‌గా చేసింది. ఇప్పుడు అది అయిపోవడంతో ట్రిప్‌లతో ఎంజాయ్ చేస్తోంది.

ఇంటర్నెట్‌లో బిజీగానే:అందం, అభినయంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రద్దా దాస్.. సోషల్ మీడియాలో మరింత క్రేజ్ అందుకుంది. అందుకే ఇందులో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది.

అందాలను ఆరబోస్తూ:ఎంతో కాలంగా తనదైన గ్లామర్‌తో సోషల్ మీడియాలో శ్రద్దా దాస్ విపరీతంగా హడావిడి చేసేస్తోంది. ఇందులో ఓ రేంజ్‌లో అందాలను ఎరగా వేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గీత దాటేసి మరీ గ్లామర్ షో చేస్తోంది. ఫలితంగా శ్రద్దా దాస్ అందాల ఆరబోతతో ఇంటర్నెట్ ఓ రేంజ్‌లో ఊగిపోతోంది.

శ్రద్దా హాట్ పిక్స్ వైరల్:ఈ మధ్యన యమ రెచ్చిపోతోన్న శ్రద్దా దాస్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్లీవ్‌లెస్ జాకెట్‌ను, చీరను ధరించి దర్శనమిచ్చింది. అంతేకాదు, పైటను పక్కకు జరిపి మరీ ఎద, నాభి అందాలను చూపిస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఈ పిక్స్ ఓ రేంజ్‌లో వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











