అతి దారుణంగా శ్రద్దా దాస్ గ్లామర్ షో: అమ్మాయిలే సిగ్గు పడేంత పచ్చిగా!
గతంలో మాదిరిగా ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేయకపోయినా ఎంతో మంది హీరోయిన్లు నిత్యం వార్తల్లోనే నిలుస్తున్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ శ్రద్దా దాస్ ఒకరు. టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హీరోయిన్‌గా సందడి చేస్తోన్న ఈ చిన్నది.. ఈ మధ్య కాలంలో మాత్రం ఆశించిన రీతిలో కెరీర్‌ను ముందుకు సాగించడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా అందాలను ఆరబోస్తూ ఎప్పుడూ హైలైట్ అవుతూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ శ్రద్దా దాస్ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!
అలా ప్రవేశించి పాపులర్:మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో ఆకట్టుకున్న శ్రద్దా దాస్‌కు చాలా భాషల్లో సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే అల్లరి నరేష్ హీరోగా చేసిన 'సిద్ధు ఫ్రం సికాకుళం' మూవీతో సినీ కెరీర్‌ను మొదలు పెట్టింది. ఇందులో తనదైన అందం, అభినయంతో మెప్పించింది. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో మరిన్ని ఆఫర్లు వచ్చాయి. ఫలితంగా శ్రద్దా పాపులర్ అయింది.

ఎన్నో సినిమాలు చేసినా:టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రద్దా దాస్.. కెరీర్ స్టార్టింగ్‌లోనే 'అధినేత', 'ఆర్య 2', 'మరో చరిత్ర', 'నాగవల్లి', 'డార్లింగ్', 'మొగుడు', 'ముగ్గురు', 'బందిపోటు', 'గుంటూరు టాకీస్', 'డిక్టేటర్', 'పీఎస్వీ గరుడవేగ' వంటి చిత్రాలు చేసింది. కానీ, శ్రద్దా దాస్‌కు ఎక్కువ హిట్లు కానీ, స్టార్‌డమ్ కానీ లభించనే లేదు అని చెప్పాలి.
టీవీలోనూ.. ఎంజాయ్‌గా:చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో శ్రద్దా దాస్ అంతగా రాణించలేకపోతోంది. దీంతో టీవీ షోలు, ఈవెంట్లలో సైతం భాగం అవుతోంది. ఇందులో భాగంగానే గత ఏడాది ఈటీవీలో ప్రసారం అయిన 'ఢీ' షోలో 15వ సీజన్‌కు జడ్జ్‌గా చేసింది. ఇప్పుడు ఖాళీ సమయంలో మాత్రం ఈ అమ్మడు ఫారెన్ ట్రిప్‌లకు వెళ్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేసేస్తోంది.

అలాంటి పాత్రలు చేస్తూ:శ్రద్దా దాస్‌కు గతంలో మాదిరిగా ఇప్పుడు హీరోయిన్‌గా అవకాశాలు లభించడం లేదు. దీంతో క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. ఇలా ఆ మధ్య 'ఏక్ మినీ కథ' మూవీలో అదిరిపోయే బోల్డు క్యారెక్టర్‌ను చేసింది. ఆ తర్వాత ఆమెకు అలాంటి రోల్స్ వస్తున్నాయి. ఇక, ఇప్పుడు 'నిరీక్షణ', 'అర్థం' వంటి సినిమాలనే చేస్తోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లను సైతం ఒప్పుకుందని టాక్.
ఫ్యాన్స్‌ను అలరిస్తోంది:ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో మంచి పేరు తెచ్చుకున్న శ్రద్దా దాస్.. సోషల్ మీడియా ద్వారా మరింత గుర్తింపు అందుకుంది. అందుకే ఇందులో మాత్రం యమ యాక్టివ్‌గా గడుపుతోంది. దీని ద్వారానే తన అభిమానులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తోందిగా:చాలా కాలంగా సినిమాల్లో గ్లామర్ పాత్రలను చేస్తూ ఆకట్టుకుంటోన్న శ్రద్దా దాస్ సోషల్ మీడియాలోనూ విపరీతంగా హల్చల్ చేసేస్తోంది. ఇందులో విపరీతంగా అందాలను ఆరబోస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హద్దు దాటి మరీ స్కిన్ షో చేస్తోంది. ఫలితంగా శ్రద్దా దాస్ సెన్సేషన్ అవుతోంది.
శ్రద్దా బోల్డు పిక్స్ వైరల్:కొంత కాలంగా సోషల్ మీడియాలో డోసు పెంచేసి రెచ్చగొడుతోన్న శ్రద్దా దాస్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్లీవ్‌లెస్ బ్లౌజ్‌పై చీరను ధరించి కనిపించింది. ఇందులో పైటను జరిపి మరీ విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి రెస్పాన్స్ వస్తోంది. తద్వారా శ్రద్దా ఫొటోలు అన్నీ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











