41 ఏళ్ల వయసులో బాలయ్య బ్యూటీ అందాల జాతర.. చీరకట్టులో పరువాల సోయగాలతో!
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన చెన్నకేశవ రెడ్డి సినిమాను ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు. అత్భుతమైన కథాంశంతో వచ్చి అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమాలో అందాల తార శ్రియా శరణ్ హీరోయిన్ గా నటించింది. ముఖ్యంగా బాలకృష్ణ సరసన నటించి మెస్మరైజ్ చేసింది. శ్రియకు ఇది రెండో సినిమానే అయినా నటన పరంగా, అందాల పరంగా అద్భుతమైన మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా బాలయ్య బాబు బ్యూటీగా మంచి పేరే సంపాధించుకుంది. అయితే తాజాగా ఆమె చీరకట్టులో మెరిసి 16 ఏళ్ల పడుచు పిల్లా కనిపిస్తోంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇష్టం సినిమాతో 2001లో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఆమె ఆ తర్వాత అద్బుతమైన చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్లింది. తెలుగులో ఉన్న స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకుంది. ఆమె సినీ రంగంలో అడుగు పెట్టి 23 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తూనే వస్తోంది. వయసు పెరుగుతున్నా కొద్దీ ఈ ముద్దుగుమ్మకు అందాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

41 ఏళ్ల వయసులోనూ కన్నె పిల్లెలా కనిపిస్తూ.. కుర్రకారును కవ్వించడంలో ఎప్పుడూ ముందే ఉంటూ వస్తోంది. కుర్ హీరోయిన్లకు ఏమాత్రం తీసి పోకుండా తన అందాలు ఆరబోస్తుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో నటిస్తూ సందడి చేస్తోందీ ముద్దుగుమ్మ. సినీ రంగంలో అడుగు పెట్టినప్పుడు ఎలా ఉందో నేటికీ అలాగే కనిపిస్తున్న శ్రియా శరణ్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన చిత్రాలను అప్ లోడ్ చేస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది.

తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో అదిరిపోయే అందాలు చూపిస్తూ నవ యవ్వనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గోల్డ్ కలర్ సన్నని చీరలో డీప్ నెక్ బ్లౌజ్ వేసుకుని అందాలన్నీ ఆరబోసింది. ఈ ఫొటోల్లో ఆమె పరువారు చూసి ప్రతీ ఒక్కరూ మైమరిచిపోతున్నారు. ఈ ఫొటోల్లో ఎద అందాలు హైలెట్ అవ్వగా.. కుర్రకారు వీటిని చూస్తూ హీటెక్కిపోతున్నారు.

ఈక్రమంలోనే ఫొటోలన్నీ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. లైకులు మీద లైకులు కొడుతూ.. స్నేహితులందరికీ ఈ ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు, ఐ లవ్ యూ అంటూ చాలా మంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. బేబీ డాల్ లా కనిపిస్తున్నావని ఓ నెటిజెన్ తన మనసులోని మాటను కామెంట్ రూపంలో వెల్లడించాడు. ఏది ఏమైనా శ్రియా శరణ్ అందాలకు అందరూ ఫిదా అవ్వాల్సిందే.. మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











