41 ఏళ్లు.. ఓ బిడ్డకు తల్లి.. అయినా అందాల ఆరబోతలో ఈమెను మించిన వాళ్లే లేరు.. ఒక్కసారి చూశారంటే!
హీరోయిన్లు అంటేనే అద్భుతమైన అందం కలవారని అర్థం. ముఖ్యంగా తెలుగులో అయితే మరీ అందంగా ఉంటేనే హీరోయిన్ గా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అందంతో పాటు అభినయమూ తెలిసి ఉండాలి. అలా అయితే టాప్ హీరోయిన్లుగా మారచ్చు. ముఖ్యంగా ఎంత అందం ఉన్నా కొందరు 10 సంవత్సరాలకు మించి హీరోయిన్లుగా కొనసాగలేదు. మరీ అంటే పదిహేను. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం 22 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. అందానికి అందం, అభినయానికి అభినయం కలగలపిన ఈమెను చూశారంటే తట్టుకోవడం కూడా కష్టమే. అయితే ఆమె ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇష్టం సినిమాతో 2001లో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సరసన చెన్నకేశవ రెడ్డి సినిమా కూడా చేసింది. అలాగే సంతోషం, ఠాగూర్, నువ్వు నువ్వే, సుభాష్ చంద్రబోస్, మొగుడు పెళ్లాం ఓ దొంగోడు, ఛత్రుతి, బాస్, మున్నా వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. అంతేకాకుండా దేవదాసు, గేమ్, బాస్, బొమ్మాలట, మున్నా, తులసి వంటి చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో కూడా అదిరిపోయే నృత్యం చేసి అందరినీ అలరించింది.

2001లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం 41 ఏళ్ల వయసు కల్గిన ఈమెకు ఓ కూతురు కూడా ఉంది. తల్లిగా మారినా ఏమాత్రం అందాలు తగ్గలేదు. అలా అని ఎక్కువ కాలం బ్రేక్ కూడా తీసుకోకుండా సినిమాల్లో కనిపిస్తూనే ఉంది. ఇటీవలే కబ్జా, మ్యూజిక్ స్కూల్ వంటి చిత్రాల్లోనూ మెరిసిందీ ముద్దుగుమ్మ. ఓవైపు సినిమా, మరోవైపు పర్సనల్ లైఫ్ తో ఎప్పుడూ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట పెడుతూ రచ్చ చేస్తుంటుంది. అలాగే పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. తెలుపు రంగు చీరతో పాటు మెరూన్ కలర్ చీర కట్టుకుని దిగిన ఫొటోలను పెట్టంది. అందులో మహా అద్భుతంగా.. ముఖ్యంగా యమా హాట్ గా కనిపిస్తోందీ హాట్ బ్యూటీ. శ్రియా శరణ్ కు రోజురోజుకూ పెరుగుతున్న వయసుతో పాటు అందాలు ఎక్కువవుతున్నాయి. కుర్రుకారు గుండెల్లో హీటు ప్టటించడంలోనూ ఈమె తర్వాతే ఎవరైనా అనిపించేలా స్టిల్స్ పెట్టింది. సన్నని చీర కట్టుకుని సొగసులన్నీ ఆరబోసింది. ఎద అందాలతో పాటు నడుము అందాలను కూడా చక్కగా చూపించింది.
ఎంతో శ్రద్ధంగా అందాలు ఆరబోసి హాట్ హాట్ ఫొటోలను నెట్టింట పెట్టగా.. పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు వస్తున్నాయి. ఆమె ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు, మరీ ఇంత హాట్ గా కనిపిస్తున్నావేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఓ సారి ఈ ముద్దుగుమ్మ అందాలపై లుక్కేయండి. ఎంత హాట్ గా ఉందో చూసి ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











