డార్క్ రూమ్‌లో బ్రాతో పాయల్: ఈ ఫోజు చూసి తట్టుకోవడం కష్టమే

టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో ఎంతో మంది హీరోయిన్లు తెగ సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌తో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్నారు. తద్వారా నేమ్, ఫేమ్‌ను మరింతగా పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. మొదటి చిత్రంతోనే భారీ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. ఇప్పుడు టాలీవుడ్‌లో హవాను చూపిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. తాజాగా పాయల్ రాజ్‌పుత్ ఓ హాట్ పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అడల్ట్ కంటెంట్‌ మూవీతో రచ్చ

అడల్ట్ కంటెంట్‌ మూవీతో రచ్చ

పంజాబీలో వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న సమయంలోనే పాయల్ రాజ్‌పుత్ RX100తో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. దీంతో ఇది హిట్ అవడంతో పాటు పాయల్‌కు కూడా అదిరిపోయే గ్రాండ్ ఎంట్రీ దక్కింది. ఫలితంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.

సినిమాలు.. సిరీస్‌లు.. సాంగ్‌లు

సినిమాలు.. సిరీస్‌లు.. సాంగ్‌లు

టాలీవుడ్‌లో గ్రాండ్‌ ఎంట్రీని సొంతం చేసుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు టాలీవుడ్‌లో అవకాశాలు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో నటించింది. అంతేకాదు, 'అనగనగా ఓ అతిథి' అనే ఓటీటీ చిత్రంతో పాటు 'త్రీ రోజెస్' అనే సిరీస్‌లలోనూ నటించింది. అలాగే, పలు స్పెషల్ సాంగ్‌లలోనూ మెరిసింది.

ఆ భాషల్లోనూ బిజీగా మారింది

ఆ భాషల్లోనూ బిజీగా మారింది

టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను దక్కించుకున్న పాయల్‌ రాజ్‌పుత్‌.. ప్రస్తుతం ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్' అనే సినిమాను చేస్తోంది. అలాగే, మంచు విష్ణు కొత్త సినిమాలోనూ ఛాన్స్ పట్టేసింది. వీటితో పాటు పంజాబీలో రెండు చిత్రాల్లోనూ నటిస్తోంది. అలాగే, దక్షిణాది భాషల్లోనూ ప్రాజెక్టులతో బిజీ అయింది. ఇలా ఈ అమ్మడు యమ హవాను చూపిస్తోంది.

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సందడి

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సందడి

సినిమాల పరంగా ఫుల్ ఫామ్‌తో సత్తా చాటుతోన్న పాయల్ రాజ్‌పుత్.. పర్సనల్‌ లైఫ్‌ను కూడా తెగ ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఆమె సౌరభ్ డింగ్రా అనే నటుడితో డేటింగ్ చేస్తుండడమే. గత ఏడాది నుంచి వీళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇదిలా ఉండగా, 'త్రీ రోజెస్'లో సౌరభ్ హీరోగా చేశాడు. అలాగే, ఇటీవల ఓ ఈవెంట్‌లో వీళ్లిద్దరూ ముద్దులతో రచ్చ రచ్చ చేసేశారు.

సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

వరుసగా సినిమాలు.. వెబ్ సిరీస్‌లు.. స్పెషల్ సాంగ్‌లతో సందడి చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం పంచుకుంటూ ఫాలోవర్లను పెంచుకుంటోంది. తద్వారా తెగ హైలైట్ అవుతోంది.

హాట్ ట్రీట్‌తో రెచ్చిపోతోందిగా

హాట్ ట్రీట్‌తో రెచ్చిపోతోందిగా

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. తన అందాలతో ఇంటర్నెట్‌లో హైలైట్ అవుతోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. తద్వారా తన అందాల వలతో హాట్ టాపిక్ అవుతోంది.

డార్క్ రూమ్‌లో బ్రాతో సెగలు

డార్క్ రూమ్‌లో బ్రాతో సెగలు

తాజాగా పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె డార్క్ రూమ్‌లో బ్రా మాత్రమే ధరించి కనిపించింది. అంతేకాదు, ప్యాంట్‌ను కిందకు లాగుతున్నట్లుగా కనిపించి కుర్రాకారును తెగ రెచ్చగొడుతోంది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ పిక్ విపరీతంగా వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X