45 ఏళ్ల వయసులోనూ సుమంత్ హీరోయిన్ సొగసుల విందు.. హద్దు దాటి మరీ అందాల ఆరబోత!
యువకుడు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన క్యూట్ బ్యూటీ భూమిక చావ్లా గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. అద్భుతమైన అందం, అంతకు మింటిన నటనతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకుందీ ముద్దుగుమ్మ. భూమి, భూమిక, గుడియాగా అందరికీ తెలిసిన ఈ అందాల ముద్దుగుమ్మ సుమంత్ తో చేసిన మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాధించుకుది. ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి ఖుషీ సినిమాలో మెరిసి కుర్రకారు హాట్ ఫేవరెట్ గా మారిపోయింది.
ఇక మూడో సినిమా మిస్సమ్మతోనే నంది పురస్కారం అందుకుంది. ఆ తర్వాత కూడా సింహాద్రి, వాసు, ఒక్కడు, స్వాగతం, అనసూయ, కలెక్టర్ గారి భార్య, మల్లెపూవు, సత్యభామ, మాయాబజార్, జై చిరంజీవ వంటి బ్లాక్ బస్టర్ హిట్టు సినిమాల్లో నటించింది. ఇఖ సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా లడ్డు బాబు, ఎంసీఏ, రూలర్, ఎమ్.ఎస్. ధోని, బటర్ ఫ్లై, సీతారామం వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో కనిపించింది. ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తుంది.

అలాగే తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటూ రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన ఫొటోలను షేర్ చేసింది. 45 ఏళ్ల వయసులోనూ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. లైట్ గ్రీన్ కలర్ లెహంగా వేసుకొని హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. ముఖ్యంగా ఎద అందాలతో పాటు నడుము, నాభి అందాలను చూపిస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. ఈ వయసులోనూ ఇంత గ్లామరస్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ అందానికి రహస్యం ఏంటంటూ నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.

భూమిక చావ్లా షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున లైకులు, షేర్లు, కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు, హాట్ గా ఉన్నావు, హాట్ బ్యూటీ, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. పైనుంచి కింద వరకు అందాలు ఆరబోసిన భూమిక చావ్లా లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలను మీరు కూడా ఓసారి చూసేయండి. పుల్లుగా ఎంజాయ్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం.


Click it and Unblock the Notifications











