Jayasudha: భర్త చావుకు జయసుధనే కారణమా? షాకింగ్ విషయాలు చెప్పిన హీరోయిన్!

టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజ నటిగా పేరు పొందిన ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే సినిమాలు చేసింది. అనేక హిట్లు కొట్టి విపరీతమైన క్రేజ్ సంపాధించుకున్న ఈమె ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా తన భర్త నితిన్ కపూర్ చావుకు గల కారణాల గురించి వివరించింది. అలాగే తన భర్త ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1972లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం సినిమాతో జయసుధ తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ 300లకు పైగా సినిమాల్లో నటించింది. ఇందులో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా కూడా ఉంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 25 సినిమాలు, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాలు చేసిన ఒకే ఒక్క హీరోయిన్ ఈమే. అంతేకాకుండా ఒకే ఏడాదిలో ఈమె నటించి పాతిక సినిమాలు విడుదల అయ్యాయి అంటే ఈమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

Tollywood Senior Heroine Jayasudha First Time Revealed Her Husband Suicide Reasons

ప్రస్తుతం 64 ఏళ్ల వయసు కల్గిన ఈమె.. తన పిల్లలతో కలిసి ఉంటూ సినిమాలు చేస్తోంది. అయితే ఈమె భర్త ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ 2017లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 57 ఏళ్ల వయసులోనే ఈయన ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో.. జయసుధ తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆయన మరణం భర్త చావుకు జయసుధే కారణం అంటూ చాలానే వార్తలు వచ్చాయి. పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. యాంకర్ నేరుగా.. మీ భర్త చావుకు మీరేనా కారణం అంటూ అడిగాడు.

దీనికి ముందు షాక్ అయిన జయసుధ.. ఆ తర్వాత తేరుకుని సమాధానం చెప్పింది. తమకు అసలు ఎలాంటి అప్పులు లేవని.. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో కూడా తెలియదని చెప్పుకొచ్చారు. తన వల్లో, అప్పుల సమస్య వల్లో మాత్రం ఆయన చనిపోలేదని క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా తన భర్త ప్రొడ్యూస్ చేసింది కేవలం ఆరు సినిమాలే అని.. అందులో మూడు సినిమాలు ఫ్లాప్ కాగా.. మూడు సినిమాలు హిట్లుగా నిలిచాయని చెప్పుకొచ్చింది. మరీ అన్నీ అమ్మేసుకుని స్థాయిలో అప్పులు ఏం లేవని మరీ మరీ చెప్పింది.

Tollywood Senior Heroine Jayasudha First Time Revealed Her Husband Suicide Reasons

అయితే తన భర్త సోదరుడు కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకుని చనిపోయారని జయసుధ వెల్లడించింది. ఆయన మృతికి కూడా కారణాలు తెలివీని.. తన అత్తగారింట్లో ఇలా ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో అంతా షాక్ అయ్యామని చెప్పుకొచ్చింది. అలా ఎవరూ సూసైడ్ చేసుకోకూడదని.. అలాంటి బాధలు కూడా ఎవరిక రావొద్దంటూ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X