47 ఏళ్ల వయసులోనూ గ్లామర్‌తో రఫ్ఫాడిస్తున్న రంభ.. ఈ రేర్ హాట్ పిక్స్ చూశారా?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. రంభ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చమైన తెలుగు అమ్మాయి అయిన ఈమెకు అందానికి అందం, అభినయనానికి అభినయం కలగలిపింది. దేవలోకంలో ఉండే రంభ, ఊర్వశి, మేనకల అందానికి ఏమాత్రం తీసిపోని ఈ హాట్ బ్యూటీకి పెద్ద ఎత్తున అభిమానులే ఉన్నారు. ఇప్పటికీ ఈమె అందాన్ని చూడాలని, ఆమెతో మాట్లాడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈమె అద్భుతమైన హాట్ షో చేస్తూ.. రెచ్చిపోతుంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడలో పుట్టిన ఈమె.. ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. ది గ్రేట్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణే ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ రంగానికి పరిచయం చేశాడు. ఆ తర్వాత ఈమె అందం, అభినయం చూసిన ఎంతో మంది ఈమెకు వరుసగా అవకాశాలు ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే ఈ క్యూట్ బ్యూటీ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారు బాగున్నారా వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.

 Tollywood Senior Heroine Rambha Mesmerizing Look Photos Goes Viral

కేవలం ఇవి మాత్రమే కాకుండా బొంబాయి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, బంగారు కుంటుంబం, ఏవండీ ఆవిడ వచ్చింది.. ఇలా ఎన్నెన్నో సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. కేవలం నటిగానే కాకుండా మంచి డ్యాన్సర్ గా కూడా రంభ పేరు సంపాధించుకుంది. అనేక తెలుగు చిత్రాన్ని స్పెషల్ డ్యాన్సులకు స్టెప్పులు వేస్తూ.. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన రంభ.. ప్రస్తుతం భర్త, ముగ్గురు పిల్లలను చూసుకుంటూ సంతోషంగా జీవిస్తోంది.

 Tollywood Senior Heroine Rambha Mesmerizing Look Photos Goes Viral

ప్రస్తుతం 47 ఏళ్ల వయసు కల్గిన ఈమె తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేధికగా అదిరిపోయే వీడియోను షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్ వేసుకుని చాలా హాట్ గా ఫొటోలు దిగింది. ముఖ్యంగా బ్లాక్ కలర్ డ్రెస్ కు బ్రౌన్ కలర్ బెల్డ్ ను స్టైల్ చేసింది. హెయిర్ లీవ్ చేసి చేతికి ఓ బ్లాక్ కలర్ పట్టీ వాచీ పెట్టుకుని అందంగా ముస్తాబైంది. ప్రస్తుతం రంభ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

రంభ షేర్ చేసిన ఈ వీడియో చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు. ఇప్పటికీ ఎప్పటికీ అదే తరగని అందం అంటూ ఆమె అభిమానులు తమ మనసులోని భావాలను చెప్పుకొస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన లేటెస్ట్ వీడియోను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Read more about: rambha రంభ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X