అందాల ప్రదర్శనతో తెగించిన టిల్లు లవర్.. పైన ఏమీ లేకుండానే ఘోరంగా!

ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించాలి అంటే అందం, అభినయంతో పాటు హిట్లు కూడా కావాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం ఒక్క సెన్సేషనల్ క్యారెక్టర్ పడితే చాలు.. సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపిస్తున్నారు. అలాంటి వారిలో నేహా శెట్టి ఒకరు. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిన ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా నేహా శెట్టి కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

మెహబూబాలా వచ్చింది
కర్నాటకకు చెందిన నేహా శెట్టి మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఇందులో తనదైన అందచందాలతో మాయ చేసిన ఈ భామ.. సినీ ప్రియుల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే 'ముంగారు మేల్ 2' అనే కన్నడ సినిమాతోనే హీరోయిన్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ కుమారుడు పూరీ ఆకాశ్ నటించిన 'మెహబూబా'తో టాలీవుడ్‌లోకి వచ్చేసింది.

Tollywood Sensational Heroine Neha Shetty Recent Beautiful Photos Viral

రాధిక పాత్ర సెన్సేషన్‌గా

గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తో మంచి పేరు తెచ్చుకున్న నేహా శెట్టికి టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఇలా 'మెహబూబా' తర్వాత ఈ అమ్మడు 'గల్లీ రౌడీ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో నటించింది. వీటిలో మెప్పించడంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా 'డీజే టిల్లు' చిత్రంలో రాధిక అనే పాత్రతో నేహా శెట్టి సెన్సేషన్ అయింది.

వరుసగా.. ఆ సినిమాల్లో
సుదీర్ఘ కాలంగా తెలుగు సినిమా రంగంలో అవకాశాలను అందుకుంటూ దూసుకువెళ్తోన్న నేహా శెట్టి.. 'డీజె టిల్లు' తర్వాత మరింతగా దూకుడును చూపిస్తోంది. ఇలా కార్తికేయతో 'బెదురులంక 2012' అనే సినిమాతో వచ్చి హిట్ కొట్టింది. కానీ, కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' షాకిచ్చింది. ఇక విశ్వక్‌ సేన్‌తో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది.

Tollywood Sensational Heroine Neha Shetty Recent Beautiful Photos Viral

సోషల్ మీడియాలోనూ

మోడలింగ్ రంగంలో ఉన్నప్పటి నుంచే సోషల్ మీడియాలో ఫుల్లు యాక్టివ్‌గా ఉంటోన్న నేహా శెట్టి.. కొంత కాలంగా మరింతగా సందడి చేస్తోంది. ముఖ్యంగా ఈ సుందరాంగి తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ నేహా శెట్టి తన రేంజ్‌ను పెంచుకుంటోంది.

Tollywood Sensational Heroine Neha Shetty Recent Beautiful Photos Viral

హీటు పెంచేలా ఫోజు
నేహా శెట్టి సోషల్ మీడియాలో చేసే హడావిడి గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అంతలా ఆమె కొంత కాలంగా అందాల ఆరబోతతో కుర్రాళ్లను కవ్విస్తోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో తన లేలేత పరువాలను చూపించేవే ఎక్కువగా ఉంటున్నాయి. తద్వారా నేహా తరచూ వార్తల్లో నిలుస్తూ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది.

Tollywood Sensational Heroine Neha Shetty Recent Beautiful Photos Viral

నేహా పిక్స్ ఫుల్ వైరల్‌‌

టాలీవుడ్ హాట్ హీరోయిన్ నేహా శెట్టి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు షర్ట్ మొత్తం విప్పేసి మరీ అందాలు కనిపించేలా నాటీ ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె పరువాలు ఓ రేంజ్‌లో హైలైట్ అవుతున్నాయి. దీంతో నేహా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X