52 ఏళ్ల వయసులోనూ యమా ఫిట్ గా సూపర్ స్టార్ భార్య.. ఆమెను షార్ట్స్‌లో చూస్తే చెక్కిలిగింతలే!

ఈ మధ్య ప్రతీ ఒక్కరూ అందంపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అందరి ముందు బాగా కనిపించాలని తెగ కష్టపడుతున్నారు. అందుకోసం స్పెషల్ డైట్లు చేస్తూ.. జిమ్ లో విపరీతంగా కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. 40 నుంచి 60 ఏళ్ల వయసు వస్తున్నా అది కనిపించకుండా ఉండేలా బాగానే కవర్ చేసుకుంటున్నారు. ఐదు పదుల వయసులోనూ పాతికేళ్ల అమ్మాయిల్లా కనిపిస్తూ.. ఇప్పటికీ కుర్రకారు కలల రాణుల్లా ఉండిపోతున్నారు.

అలాంటి వాళ్లలో ఒకరే సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్. తాజాగా ఈ ముద్దుగుమ్మ జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమె అందాలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. వైట్ టీషర్టుతో పాటు షార్ట్స్ట్ లో సొగసులు ఆరబోసిన ఈమె అందాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Tollywood Super Star Mahesh babu Wife Namrata Shirodkar Zym Look Photos Goes Viral

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఇద్దరు పిల్లలకు తల్లి. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఆమె ప్రస్తుతం ఇంటి బాధ్యతలు తీసుకొని జీవితాన్ని కొనసాగిస్తోంది. సూపర్ స్టార్ భార్యాగానే కాకుండా హీరోయిన్ గానూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ప్రస్తుతం 52 సంవత్సరాలు. అయినా సరే అందాలు మాత్రం అస్సలే తగ్గలేదు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటే కఠినమైన డైట్. అలాగే జిమ్ లో ఎక్కువ సేపు కసరత్తులు చేయడం. భర్త మహేష్ బాబు లాగే ఈమె కూడా స్పెషల్ డైట్ ఫాలో అవుతూ తన అందాన్ని కాపాడుకుంటూ వస్తోంది.

ఎప్పుడు ఇళ్లు, పిల్లలు, బిజినెస్ లు చూసుకుంటూ.. చాలా హుషారుగా ఉండే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అలాగే అప్పుడప్పుడూ ట్రైండీ ఔట్ ఫిట్లలో దర్శనం ఇస్తూ కుర్రకారను ఆగం చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో తాను జిమ్ లో చేస్తున్న కసరత్తులకు సంబంధించిన ఫొటోలు ఉన్నాయి.

Tollywood Super Star Mahesh babu Wife Namrata Shirodkar Zym Look Photos Goes Viral

ముఖ్యంగా నమ్రతా వైట్ కలర్ టీషర్టు వేసుకుని.. హెయిర్ ను పోనీ వేసుకుని, 3/4 షార్ట్ వేసుకుంది. షూస్ వేసుకుని మరీ జిమ్ చేస్తూ చాలా ఫిట్ గా కనిపిస్తుంది. ఈ వయసులోనూ ఇంత అందంగా కనిపిస్తున్న నమ్రతను చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అవుతున్నారు. చాలా అందంగా ఉన్నారు అని చెబుతూనే.. ఫొటోలు వైరల్ అయ్యేలా షేర్లు చేస్తూ నమ్రతా అందాలను పొగుడుతున్నారు.

Tollywood Super Star Mahesh babu Wife Namrata Shirodkar Zym Look Photos Goes Viral

ఐదు పదుల వయసులోనూ నమ్రతా అందాలు ఏమాత్రం తగ్గడం లేదని.. రోజురోజుకూ వయసు పెరగాల్సింది పోయి అందాలు పెరుగుతున్నాయంటూ చాలా మంది చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఈమె భర్త మహేష్ బాబు.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధం అవున్నారు. అందుకోసం తన హెయిర్ స్టైల్ తో పాటు బాడీని కూడా మార్చేశారు. స్పెషల్ లుక్ లో దర్శనం ఇస్తూ అందరినీ తెగ అలరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X