ఆ హీరోతో సీన్లలోనే కాకుండా బయట కూడా శృంగారం చేశావా? త్రిప్తి డిమ్రీ దిమ్మతిరిగే జవాబేంటో తెలుసా?

ఒక్క సినిమా చాలు ఎవరి ఫేట్ ని అయినా ఒక్కసారిగా మార్చివేయడానికి మరి అలాంటి ఒక్క సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అప్పటి వరకు చాలా సినిమాలు వారి చేసి ఉంటారు మనం కూడా చూసే ఉంటాం అయినప్పటికీ ఆ ఒక్క సినిమా ఇచ్చిన ఫేమ్ తో పాత సినిమాలు కూడా తెలుస్తాయి. దీనితో ఆ సదరు నటుడు లేదా నటి ఈ సినిమాలో కూడా ఉన్నారా అంటూ షాక్ అవుతాం.

అలా బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ రాని బ్రేక్ ని మన తెలుగు సినిమా దర్శకుడుతో చేసిన ఒక్క సినిమా అందుకొని ఓవర్ నైట్ స్టార్ అయ్యిపోయిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా బోల్డ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి అని చెప్పాలి. కాగా ఈ సినిమాలో ఒరిగిన హీరోయిన్ రష్మికా మందన్నా అయినప్పటికీ ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి కొంచెం సేపే కనిపించినా ఇండియా వైడ్ గా ఒక్కసారిగా పెద్ద స్టార్ అయిపోయింది.

tripti dimri crazy answer on private meeting with ranbir kapoor

సరే ఇది బాగానే ఉంది కానీ అక్కడ నుంచి వరుస ఆఫర్స్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆమెకి పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరో రన్బీర్ కపూర్ తో చాలా ఘాటైన బోల్డ్ సీన్స్ నే చేసింది. ఆ రేంజ్ లో సీన్స్ చేసి ఇపుడు స్టార్ అయ్యిపోయి బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లు ని ఆమె అందుకుంటుంది.

అలా రీసెంట్ గా బాలీవుడ్ సూపర్ హిట్ హారర్ ఫ్రాంచైజ్ భూల్ భూలైయా పార్ట్ 3 లో కూడా నటించింది. ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఓ టాక్ షోలో హాజరు కాగా ఓ షాకింగ్ ప్రశ్ననే ఆమె ఎదుర్కొంది. ఓ కామెడీ స్కిట్ లో ఆనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ లో శృంగారంలో పాల్గొన్నావ్ కదా మరి నిజంగా బయట కూడా అతనితో చేశావా అంటూ ప్రశ్న ఆమెకి ఎదురైంది.

tripti dimri crazy answer on private meeting with ranbir kapoor

దీనితో ఒక్కసారిగా షాకైన త్రిప్తి దిమ్రి ఆ ప్రశ్నకి నవ్వుతూనే అలాంటిది ఏమీ లేదు అంటూ సమాధానం చెప్పేసింది. దీనితో ఈ షాకింగ్ క్లిప్ ఇపుడు సోషల్ మీడియాలో మెయిన్ గా నార్త్ ఆడియెన్స్ నెటిజన్స్ లో వైరల్ గా మారిపోయింది. కాగా ఈ షో బాలీవుడ్ లో హిట్ టాక్ షో అయినటువంటి కపిల్ శర్మలో జరుగగా దాని నుంచి ఈ క్లిప్ ఇపుడు అటెన్షన్ అందుకుంది.

ఇక ఈ సినిమా సహా దీనికి ముందు కూడా ఓ బోల్డ్ కామెడీ ఎంటర్టైనర్ "బ్యాడ్ న్యూజ్" లో ఆమె నటించిన సంగతి తెలిసిందే. మరి దాని తర్వాత ఈ హారర్ సీక్వెల్ లో త్రిప్తి నటించింది. ఇక ఈ సినిమా సహా బాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ నే ఈమె చేతిలో పట్టుకొని ఉంది. ఇవన్నీ ఎప్పటికి పూర్తి చేసి ఫ్రీ అవుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X