స్టార్ హీరోయిన్ భర్తపై మనసు పారేసుకున్న త్రిప్తి దిమ్రి.. ఆ సూపర్ స్టారర్ స్టార్ అలా ట్రీట్ చేస్తూ..
ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ లో టోటల్ ఇండియా వైడ్ గా కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్స్ ఒకింత చాలా తక్కువమందే ఉన్నారని చెప్పాలి. మరి ఈ లిస్ట్ లో అయితే బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి కూడా తప్పకుండా ఉంటుంది. మరి త్రిప్తి హీరోయిన్ గా ఇప్పుడు బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది.
భారీ రెమ్యునరేషన్ ని తీసుకుంటూ ఇపుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ సరసన మోస్ట్ డిమాండ్ ఉన్న నటిగా చెలామణి అవుతుంది. అయితే త్రిప్తి ఇంత క్రేజ్ ని కూడా ఒకే ఒక్క సినిమాతో సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ సూపర్ స్టార్ రన్బీర్ కపూర్ కాంబినేషన్ లో చేసిన బిగ్గెస్ట్ హిట్ చిత్రం "ఆనిమల్" తో గతంలో పలు సినిమాలు చేసినప్పటికీ రాని క్రేజ్ ని సొంతం చేసుకుంది.

సినిమాలో కనిపించింది తక్కువసేపే అయినప్పటికీ తన బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఓవర్ నైట్ లో త్రిప్తి స్టార్ అయ్యి కూర్చుంది. దీనితో బాలీవుడ్ లో మాత్రమే కాకుండా టోటల్ ఇండియాలో కూడా సాలిడ్ ఫాలోయింగ్ ని ఈమె సొంతం చేసుకుంది. కాగా ఇదిలా ఉండగా తనకి లైఫ్ ఇచ్చిన హీరో రన్బీర్ కపూర్ ని సైతం ఇప్పుడు ఈమె పక్కన పెట్టేసి షాకిచ్చింది.
బాలీవుడ్ లో రీసెంట్ గా జరిగిన ఓ ఇంటరాక్షన్ లో త్రిప్తికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. తనకి తన కో స్టార్స్ అయినటువంటి రన్బీర్ కపూర్ అలాగే విక్కీ కౌశల్ లో ఎవరు బాగా క్లోజ్ ఎవరితో ఉదయం మూడు గంటలకి అయినా మాట్లాడగలవు అనే ప్రశ్నకి త్రిప్తి కత్రినా కైఫ్ భర్తకే ఓటేసింది. కాగా ఆనిమల్ సెన్సేషన్ తర్వాత త్రిప్తి విక్కీ కౌశల్ తో బోల్డ్ కామెడీ ఎంటర్టైనర్ "బ్యాడ్ న్యూజ్" అనే సినిమా చేసింది.

ఇది పెద్ద హిట్ కూడా కాగా ఈమె ఈ సినిమా హీరోతోనే ఎక్కువ క్లోజ్ గా ఉంటానని వెల్లడించింది. రన్బీర్ కంటే ఎక్కువగా తన హార్ట్ కి క్లోజ్ అయ్యింది విక్కీ కౌశల్ నే అని అతనితో మూడు గంటలకి అయినా మాట్లాడే చనువు ఉందని అసలు విషయం చెప్పేసింది. దీనితో రన్బీర్ తో అలనాటి సినిమా చేసినప్పటికీ అతనితో కంటే విక్కై కౌశల్ తోనే ఎక్కువ సాన్నిహిత్యం ఉందని చెప్పడం ఇంట్రెస్టింగ్ అంశం అని చెప్పాలి.
కాగా బ్యాడ్ న్యూజ్ లో విక్కీ కౌశల్ తో కూడా త్రిప్తి తక్కువ రేంజ్ రొమాన్స్ ఏమి చెయ్యలేదు. ఈ ఇద్దరు కూడా ఆ మధ్య గట్టిగా షేక్ చేసారు. సో ఇలా ఇద్దరికీ బాగా కుదిరి ఉండొచ్చని చెప్పాలి. ఇంకా త్రిప్తి ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ సీక్వెల్ చిత్రం భూల్ భులైయా 3 లో స్పెషల్ రోల్ చేస్తుండగా ఈ సినిమా చంద్రముఖి కి రీమేక్ గా బాలీవుడ్ లోకి వెళ్లి సెపరేట్ సీక్వెల్స్ చేసుకుంటూ బాలీవుడ్ లో పెద్ద హిట్ అయ్యింది. కాగా ఇప్పుడు వారు ఈ దీపావళి కానుకగా విడుదల చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











