ఆ స్టార్ హీరోతో అఫైర్ .. మండిపడ్డ త్రిష

సౌత్ సినిమా దగ్గర ఇప్పుడు ఉన్న యంగ్ హీరోయిన్స్ అలాగే ఇంకొందరు స్టార్ హీరోయిన్స్ కంటే ముందే కొందరు హీరోయిన్స్ చేసిన రూలింగ్ మాత్రం మామూలు లెవెల్ కాదని చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు నుంచి ఇప్పుడు వరకు కొనసాగుతున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో స్టార్ బ్యూటీ త్రిష కూడా ఒకరు.

కాగా తెలుగులో సహా తమిళ్ లో చిన్న చిన్న సినిమాల నుంచే స్టార్ట్ చేసిన కెరీర్ త్రిష భారీ స్టార్డంని సౌత్ లో కొనసాగించి అందుకుంది. ఇలా తెలుగు, తమిళ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన త్రిష కొన్నాళ్ళకి తాను కూడా ఫేడ్ అవుట్ అవ్వడం స్టార్ట్ చేసింది. కొన్నాళ్ల పాటుగా సరైన సినిమా అవకాశాలు లేకపోవడంతో చాలా చిన్న చిన్న సినిమాలు కూడా ఆమె చేయాల్సి వచ్చింది.

trisha got deeply hurt with this star hero afire rumors or other

కానీ యిపుడు మళ్ళీ త్రిష సౌత్ లో చక్రం తిప్పుతుంది. కాగా ఇలా మళ్ళీ ఫుల్ బిజీగా ఉన్న త్రిష విషయంలో కొన్నాళ్ల నుంచి పలు రూమర్స్ అయితే వైరల్ గా వినిపిస్తున్నాయి. త్రిష ఏజ్ ఇపుడు నలభై దాటింది అయినప్పటికీ ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు అని అందరికీ తెలిసిందే. కానీ తమిళ్ కి చెందిన ఓ స్టార్ హీరో అది కూడా పెళ్ళైన స్టార్ హీరోతో మాత్రం ఆమె రిలేషన్ షిప్ లో ఉన్నట్టుగా పలు పుకార్లు ఉన్నాయి.

కాగా రీసెంట్ గానే తమిళ స్టార్ నటుడు అజిత్ తో నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ తో ఆడియెన్స్ ని పలకరించిన త్రిష నుంచి ఓ షాకింగ్ పోస్ట్ కోసం ఇపుడు చర్చ నడుస్తుంది. అబ్బా... ఈ విషపూరితమైన మనుషులు అసలు ఎలా నిద్రపోగలుగుతున్నారు? అలా కూర్చొని సోషల్ మీడియాలో ఇష్టమొచ్చిన వార్తలు రాసుకుంటూ స్ప్రెడ్ చేసేస్తున్నారు.

నిజంగా మీలాంటి విషయంలో చాలా చిరాగ్గా ఉంది. మీ చుట్టు పక్కన వాళ్ళు అంతా ఎలా మీతో ఉంటున్నారు అసలు మీ అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ ఫైర్ అవుతూ త్రిష పోస్ట్ చేయడం జరిగింది. దీనితో తన అఫైర్ పై నడుస్తున్న పుకార్ల కోసమే ఇలా సమాధానం ఇచ్చినట్టుగా కొందరు భావిస్తున్నారు కానీ ఇంకో వెర్షన్ కూడా దీనిపై వినిపిస్తోంది.

కాగా ఇపుడు త్రిష థలా అజిత్ కుమార్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నటించింది. రీసెంట్ గానే పట్టుదల అనే సినిమా చేస్తే ఇపుడు గుడ్ బ్యాడ్ అగ్లీ చేసింది. కాగా ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మొన్న ఏప్రిల్ 10న రిలీజ్ అయితే థియేటర్స్ లోకి వచ్చిన వెంటనే హెచ్ డి ప్రింట్ లీక్ అయ్యిపోయింది. దీనితో దానిని షేర్ చేసుకుంటున్న వారి కోసమే తాను ఇలా పోస్ట్ చేసింది అంటూ మరో వెర్షన్ వినిపిస్తుంది. దీనితో త్రిష కోపం మాత్రం ఇపుడు ఈ రెండు అంశాల్లో సస్పెన్స్ గా కొనసాగుతుంది.

trisha got deeply hurt with this star hero afire rumors or other

More from Filmibeat

Read more about: trisha good bad ugly vishwambhara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X